
ఏటా కొత్త రథం-12 రోజుల పాటు ఉత్సవాలు- పూరీ జగనాథుని రథయాత్ర విశిషాలివే!
పూరీ జగనాథుని రథయాత్ర గురించి మీ కోసం! భారతదేశంలో జరిగే అతిపెద్ద రథయాత్ర పూరి జగన్నాధ రథయాత్ర. ఈ యాత్ర చూడటానికి లక్షలాది మంది ప్రజలు దేశవిదేశాల నుంచి తరలి వస్తారు. జూన్ 27 వ తేదీ శుక్రవారం జరుగనున్న జగన్నాధుని రథయాత్ర సందర్భంగా జగన్నాధుని రథయాత్ర విశేషాలను తెలుసుకుందాం. పుణ్య ధామ్ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరి క్షేత్రం హిందువులు అతి పవిత్రంగా భావించే ” చార్ ధామ్…