చెంజర్ల గ్రామంలో ప్రమాదం తృటిలో తప్పింది
శ్రీ సరస్వతి శిశుమందిర్ స్కూల్ వ్యాన్ విద్యార్థులు ప్రాణాపాయం నుండి బయటపడ్డ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో ఈరోజు ఉదయం జరిగిన ఘటనలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.కరీంనగర్ శ్రీ సరస్వతి శిశుమందిర్ స్కూల్ విద్యార్థులను తరలిస్తున్న స్కూల్ వ్యాన్ (నంబర్: AP15TD2268) చెంజర్ల గ్రామ పరిసర రోడ్డులో ప్రయాణిస్తుండగా, అకస్మాత్తుగా స్టీరింగ్ రాడ్ విరగడం వల్ల వాహనం అదుపు తప్పింది.డ్రైవర్ చాకచక్యంగా స్పందించి వాహనాన్ని ఆపడంతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.వాహనంలో…
