కవితతో మూర్తి పాడ్‌కాస్ట్ : కేటీఆర్ నాయత్వాన్ని అంగీకరించను !

బీఆర్ఎస్ పార్టీ తనదేనని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. టీవీ5 సీఈవో మూర్తి .. కవితతో పాడ్ కాస్ట్ నిర్వహించారు. ఆ పాడ్ కాస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అందులో కవిత తాను ఎదుర్కొన్న పరిస్థితుల్ని ఏ మాత్రం సందేహించకుండా బయట పెట్టారు. కొత్త పార్టీ ఆలోచనల్లేవు అని బలంగా చెప్పారు కానీ.. బీఆర్ఎస్ పార్టీ తనదేనని ఆమె బలంగా చెప్పారు. అదే సమయంలో పార్టీలో తనకెదురైనా, ఎదురవుతున్న పరిస్థితులు.. తండ్రి కూడా నిరాదరించడం వంటి…

Read More

ఫార్ములా కేసులో ఇక అరెస్టులు ?

ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఇప్పటి వరకూ ఎలాంటి అరెస్టులు చేయలేదు. కానీ గురువారం ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ప్రశ్నించిన తర్వాత దర్యాప్తు అధికారులు అరెస్టులపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే డబ్బు తరలించానని అర్వింద్ కుమార్ చెబుతున్నారు. ఎలాంటి నిబంధనలు పాటించలేదని ఆయన అంగీకరిస్తున్నారు. ఆయన ఈ సమయంలో కేటీఆర్ కు మద్దతుగా మాట్లాడే అవకాశాలు కనిపించడం లేదు. రెండు రోజుల కిందట కూడా ఆయనపై ఓ…

Read More

ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పేరు “ ది అమెరికా పార్టీ “

అమెరికాలో కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సిద్ధమవుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన “బిగ్ బ్యూటిఫుల్ బిల్” ఆమోదం లభించిన తర్వాత రోజే తాను పార్టీ పెడతానని ఆయన ప్రకటించారు. ఈ బిల్లు అమెరికాను దివాలా తీయిస్తుందని ఎలాన్ మస్క్ గట్టిగా నమ్ముతున్నారు. ఈ బిల్లును ప్రతిపాదించిన కారణంగానే ఆయన ట్రంప్‌కు గుడ్ బై చెప్పారు. అయితే రాజకీయాల్ని మాత్రం వదలడం లేదు. ఆ బిల్లుపై తన వ్యతిరేకత కొనసాగిస్తున్నారు. ఈ బిల్లులో ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహన…

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్‌కు సిట్ నోటీసులు

విచారణకు హాజరు కావాలంటూ సిట్ నుంచి రెండోసారి పిలుపు గత ఎన్నికల ముందు మస్తాన్ ఫోన్లు ట్యాప్ అయినట్టు గుర్తింపు పనుల ఒత్తిడితో గతంలో విచారణకు హాజరుకాని మస్తాన్ రేపు జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంలో విచారణకు ఆదేశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్‌కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని సిట్…

Read More

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు భారత వాతావరణ విభాగం (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల విస్తరణ:మంగళవారం, రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరిస్తాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్,…

Read More

మా బాబు ప్రాణాన్ని కాపాడండి !

ఏడు నెలల బాబుకు గుండె సంబంధిత జబ్బు.. ఆర్థికంగా ఆదుకోవాలని ప్రజావాణిలో కలెక్టరు వినతి.. పుట్టుకతోనే గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతుండగా.. ఏడు నెలల శిశువుకు ఫేస్ మేకర్ చికిత్స చేయాలంటే రూ. 8 లక్షలు కావాల్సి ఉండగా తల్లిదండ్రులకు ఆర్థిక కష్టాలు వచ్చిపడ్డాయి. ఇప్పటికే బాబు చికిత్సకు అప్పులు చేసి రూ. 11 లక్షల దాకా ఖర్చుచేశామని, ఆర్థికంగా సాయం అందించి తమ బాబు ప్రాణాలు కాపాడాలని తల్లితండ్రు లు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ లో…

Read More

భర్త కళ్లలో కారం కొట్టి, గొంతుపైన కాలు వేసి తొక్కి చంపిన భార్య

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హతమార్చిన భార్య కర్ణాటక రాష్ట్రం తమకూరు జిల్లా తిపటూరు మండలం కడశెట్టిహళ్లి గ్రామ శివారులోని ఒక ఫామ్ హౌస్ లో నివసిస్తున్న శంకరమూర్తి, సుమంగళి దంపతులు అదే గ్రామంలోని బాలికల హాస్టల్ లో వంటమనిషిగా పనిచేస్తూ, నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న సుమంగళి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ఇంట్లో ఉన్న భర్త కళ్లలో కారం కొట్టి, కర్రతో దాడి చేసి, గొంతుపై కాలు వేసి తొక్కి…

Read More

అతనికి 25 ఏళ్ళు.. ఆమెకు 35 ఏళ్ళు

ప్రియుడు పట్టించుకోవడం లేదని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న వివాహిత నేరేడుచర్ల మండలం బోడల దిన్న గ్రామానికి చెందిన వివాహిత అశ్విని(35) తన భర్త శ్రీనివాస్ రెడ్డి, కూతురుతో ఎల్బీనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు అదే గ్రామానికి చెందిన కందుకూరు సురేష్ రెడ్డి (25) అనే యువకుడితో అశ్విని వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవలు రావడంతో సురేష్ రెడ్డి, అశ్వినిని దూరం పెట్టాడు దీంతో మనస్థాపానికి గురైన అశ్విని వీడియో కాల్ చేసి…

Read More

ఎస్సై రాణా ప్రతాప్ భార్య పురుగుల మందు తాగి ఆత్మ హత్య.!

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి చెందిన ప్రస్తుత జిఆర్పి ఖమ్మం ఎస్సై రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి ఆత్మ హత్య! వివాదస్పదం అయింది. తమ కూతురిని ఎస్సైతో సహా ఆయన కుటుంబ సభ్యులు కలిసి దాడి చేసి చంపారని మృతురాలి తల్లి తండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లాకి చెందిన రాణా ప్రతాప్ ది ఉద్యోగం వచ్చినప్పటినుండి దురుసుగా వ్యవహరించి పలు మార్లు శాఖ పరమైన చర్యలు తీసుకొన్నారు. గత ఆరు నెలల క్రితం మహబూబాబాద్ జిల్లాలో…

Read More

కట్నం వేధింపులు.. ఒకేరోజు ఇద్దరు స్నేహితురాళ్ల మృతి

తెలంగాణ : అదనపు కట్నం వేధింపులు ఇద్దరు వివాహితల ప్రాణాలు తీసింది. కరీంనగర్‌(D) తిమ్మాపూర్‌(M) ఇందిరా నగర్‌కు చెందిన రొడ్డ మమత (24), పెద్దపల్లి(D) ఎన్టీపీసీ ప్రగతి నగర్‌కు చెందిన అనూష(27) స్నేహితులు కాగా ఇందిరానగర్‌లోని ఓ డెయిరీలో పని చేస్తున్నారు. మమతకు రాజమల్లుతో, అనూషకు రమేశ్‌తో వివాహం అయింది. వీరి భర్తలలు వివాహేతర సంబంధం పెట్టుకోవడం, అదనపు కట్నం కోసం వేధించడంతో ఒకే రోజు ఈ నెల 23న వేర్వేరు చోట్ల పురుగు మందు తాగి…

Read More
error: Content is protected !!