నీ మొఖానికి దిక్కులేక మోడీ మొహం వాడుకొని రెండు సార్లు ఎంపీ అయ్యావు
రెండుసార్లు ఎంపీ గా గెలిచి జిల్లా ప్రజలకు నువ్వు చేసింది గుండు సున్నా
రాజకీయ ఉద్దండులే మట్టి కొట్టుకుపోయారు ఆఫ్ట్రాల్ యాక్సిడెంటల్ ఎంపీ వి నువ్వెంత
సింహం లాంటి కేసీఆర్ పై గాడిద లాగ గాండ్రిస్తున్న అరవింద్ అహంకారాన్ని ప్రజలు పాతాళానికి తొక్కే రోజు దగ్గరలోనే ఉంది
71 ఏండ్లు ఉన్న కేసీఆర్ ముసలివాడు అయితే 74 ఏండ్లు ఉన్న మోడీ ని ఏమనాలి ?
ఎంపీ అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి