ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెల్లు కలెక్టర్ గా ర్యాంక్

రాజస్థాన్ రాష్ట్రం నుండి సివిల్స్ సర్వీసెస్ కు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెల్లు కమల, గీత, మమత(కలెక్టర్ లుగా) లకు ర్యాంకు లు 32,64,128 వీరి కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే తండ్రి చనిపోయాడు, తల్లి దినసరి కూలీ మరియు రజక కులవృత్తి చేస్తూ ఒక తల్లి గా వారిని పోషించడమే అసాధ్యం ఒకెత్తు అయితే ఆ తల్లి పేరు ను,వంశ గౌరవాన్ని నిలిపిన ముగ్గురు కుమార్తెలు (దేవతలు) నిజం గా సరస్వతులే ఎన్నో అవకాశాలు, ఆర్థిక వనరులు, కుటుంబ ఇబ్బందులు లేకున్నా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా, రాజకీయం గా ఉన్న ఇలాంటి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే సాధ్యం కాని రీతిలో వీరు మనకు మన పిల్లల కు భావి భారత పౌరులకు స్పూర్తి దాయకం.

వెయ్యి ఏనుగుల బలం,వారి ధృఢ సంకల్పం, ఆత్మ విశ్వాసం చూస్తే మనం నమ్మలేని నిజాలు గా ఉన్నాయి, ఒకే కుటుంబం లో ఒక్క రికీ సివిల్ సర్వీసెస్ (IASలుగా సెలెక్టు) రావడమే గొప్ప అయితే అలాంటిది. ఒకే ఇంట్లోనే ముగ్గురు అమ్మాయిలకు అది రజక బిడ్డ లకు సివిల్స్(కలెక్టర్ లు కావడమంటే) రావడమంటే ఎంతో గొప్ప విషయం వీరిని ఆవిధంగా పెంచి పోషించిన ఆమాతృమూర్తికి శతకోటి వందనాలు అలాగే ఇంతటి అత్యున్నత స్థాయి కి చేరుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లకు అభినందనలు తెలుపుతున్న రాజస్థాన్ ప్రజలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!