స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 14,582 సీజీఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 04-07-2025 లోపు SSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, 12వ తరగతి పాసైన అభ్యర్థులు అర్హులు. దరఖాస్తు చివరి తేదీ 04-07-2025. పూర్తి వివరాలకు ssc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించగలరు. జనరల్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100. SC/ ST/ PH/ మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు లేదు.
SSCలో 14,582 సీజీఎల్ పోస్టులు
