ఆవు మెదడు తీసుకొచ్చి తరగతి గదిలో పాఠాలు చెప్పిన ఖాసీంభీ
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గో మాత మెదడు ను క్లాస్ రూమ్ లోకి తెచ్చి భోదించటం పై మండిపడ్డ హిందూ సంఘాలు
ఖాసిం భి ని సస్పెండ్ చేయాలని పాఠశాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన కు దిగిన హిందువులు
సైన్స్ టీచర్ కాశీంబీని సస్పెషన్ చేసిన వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారులు
ఈ సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల్ మండల కేంద్రంలోకి జెడ్పీహెచ్ బాలికల పాఠశాలలో ఘటన
టీచర్ ఖాసీం భీ ని సస్పెండ్ మాత్రమే చేస్తే కుదరదు. తెలంగాణ లోని అన్ని గోశాలలో పేడ, గంజి అన్నీ ఖాసీం భీ తో ఎత్తేయించాలి.. గోశాలలోని ఆవులను ఖాసీం భీ తో నే కడిగించాలి. అప్పుడే ఖాసీం భీ లాంటి వారికి ఆవు విలువ తెలుస్తుంది