సోషల్ మీడియాలో చిన్నపిల్లల పో** వీడియోలు
చిన్నపిల్లల పో** వీడియోలు డౌన్‌లోడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నవారిని అరెస్టు చేసిన పోలీసులు
కరీంనగర్, జగిత్యాల, వరంగల్, హైదరాబాద్‌లో 15 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, బాధితుల్లో 6 నుంచి 14 ఏళ్ల వయసు వాళ్లే అధికంగా ఉన్నారని పేర్కొన్న శిఖా గోయల్
చిన్నపిల్లలకు సంబంధించి అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలు పోస్టు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిక