PMMVY పథకం ద్వారా గర్భిణులకు రూ.5,000

PMMVY పథకం ద్వారా గర్భిణులకు రూ.5,000
కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో ‘ప్రధాని మాతృత్వ వందన్ యోజన’ ఒకటి. ఈ పథకం ద్వారా గర్భిణులు రెండు విడతల్లో రూ.5,000 ప్రసూతి ప్రయోజనం పొందవచ్చు. 2017 నుంచి ఈ స్కీం అమలులో ఉన్నప్పటికీ చాలా మంది మహిళలకు దీనిపై అవగాహన లేదు. పెళ్లి అయ్యి 19 ఏళ్లు దాటిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. https://pmmvy.wcd.gov.in/ అనే వెబ్‌సైట్‌లో సిటిజన్ లాగిన్ ఎంపిక ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!