కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

తెలంగాణలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. కేంద్ర ఐటీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ను కోరారు. రాష్ట్రంలో అధునాతన సౌకర్యాలు, పరిశోధన కేంద్రాలు ఉన్నందున ASIP, మైక్రో LED ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటుకు EMC 2.0 పథకం కింద అనుమతి ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ ఇప్పటికే పరిశోధనా సౌకర్యాలతో, సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ…

Read More

కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. ఈరోజు ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు సీఎం. ఈ చిట్‌చాట్‌లో కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లాగా తాము ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయలేదని, చేయబోమని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో వారి కుటుంబసభ్యులే బయటికి వచ్చి చెప్తున్నారని.. తన సొంత ప్రయోజనాల కోసం కాకుండా తెలంగాణ ప్రయోజనాల కోసమే తాను ఢిల్లీకి…

Read More

పోలీసులకు కేటీఆర్ వార్నింగ్

శశిధర్ గౌడ్ విషయంలో పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని వ్యాఖ్య తమకు కూడా ఒక రోజు వస్తుందన్న కేటీఆర్ బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ శశిధర్ గౌడ్ అలియాస్ నల్లబాలు విషయంలో పోలీసుల తీరుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని, తమకు కూడా ఒక రోజు వస్తుందని, అప్పుడు ప్రతి చర్యను సమీక్షిస్తామని డీజీపీని ఉద్దేశించి హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు,…

Read More

ఏ క్షణమైనా సర్పంచ్‌ ఎన్నికల షెడ్యూల్!

ఏ క్షణమైనా సర్పంచ్‌ ఎన్నికల షెడ్యూల్!తెలంగాణ : స్థానికసంస్థల ఎన్నికలను హైకోర్టు గడువులోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఎన్నికల ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే పంచాయతీరాజ్‌ శాఖకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ZPTC, MPTC, సర్పంచ్‌ స్థానాలు కూడా ఖరారు చేసింది. ఎన్నికల్లో 42% బీసీ కోటా కల్పిస్తూ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై…

Read More

38 రోజుల పసికందును వేడి నీటిలో మరిగించి చంపిన కన్నతల్లి

ప్రసవానంతర డిప్రెషన్‌ (PPD) కారణంగానే ఈ విషాదమన్న పోలీసులుకర్ణాటక రాజధాని బెంగళూరులో మానవత్వాన్ని కదిలించే అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. 38 రోజుల పసికందు హత్య కేసులో వెలుగుచూస్తున్న వివరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (PPD) మరియు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఒక తల్లి తన 38 రోజుల పసికందును మరిగించిన నీటిలో వేసి దారుణంగా చంపిందని పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అంతే కాకుండా ప్రసవానంతర డిప్రెషన్ తీవ్రత,…

Read More

అతడికి 42.. ఆమెకు 22

కూతురు వయసున్న యువతిని లోబరుచుకుని పెళ్లి చేసుకున్న వ్యక్తి.. చివరకు ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య కొన ఊపిరితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. నాన్న నన్ను బ్రతికించు, నాకు చచ్చిపోవాలని లేదంటూ ప్రాణాలు విడిచిన యువతి వరంగల్: ఎనుమాముల ఇందిరమ్మ కాలనీలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. తనకంటే దాదాపు 20 ఏళ్లు పెద్దవాడైన, పెళ్లై పిల్లలున్న వ్యక్తితో ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్న ఓ యువతి.. చివరకు అతనితోపాటే ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో కొన…

Read More

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 31 జడ్పీ స్థానాలు, 566 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు.. 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు తెలిపింది. 12,778 గ్రామ పంచాయతీలు, 1.12 లక్షల వార్డులు ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వం జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ స్థానాలను ఖరారు చేస్తూ ప్రకటన చేసింది.

Read More

వాన.. వాన.. లేదప్పా?..ఈ నెలలో ఇప్పటివరకు 30 శాతం లోటు వర్షపాతం

అనేక ప్రాంతాల్లో నీరు లేక ఎండిపోయిన పంటలు….వర్షాకాలంలో మండుతున్న ఎండలు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రత… నైరుతి రుతుపవనాల మందగమనం..గాలులు బలహీనంగా వీస్తుండడంతో పెరిగిన ఎండలు మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం…అల్పపీడనం ఏర్పడితేనే రుతుపవనాల్లో కదలిక అమరావతి: ఆకాశమంతా మబ్బులు.. నేలంతా చిత్తడి.. రోజంతా ముసురు.. కాదంటే జోరు వాన కురవాల్సిన జూలై నెలలో ఎండలు మండిపోతున్నాయి. అసలు ఇది వానాకాలమా..? లేక ఎండాకాలమా? అనే అనుమానం వస్తోంది. రాష్ట్రంలోకి ఎప్పుడో వచి్చన…

Read More

తెలంగాణ సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు.. జిల్లా కలెక్టర్లకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందడి మొదలైంది. గత సంవత్సర కాలంగా గ్రామాల్లో సర్పంచులు లేకపోవడంతో, ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో గ్రామాల పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఎన్నికల కోసం ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం మొదట ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ మేరకు అధికారులకు అవసరమైన సూచనలు కూడా చేసింది. ఎంపీటీసీ ఎన్నికల తర్వాతే సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీసీ…

Read More

71 జీపీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో తగ్గిన 44 స్థానాలు

31 జెడ్​పీలు, 566 ఎంపీపీలు, అంతే సంఖ్యలో జెడ్​పీటీసీలు తాజాగా ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుచేయాలి. అయితే, ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇరు శాఖల అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో ఎంపీటీసీ స్థానాల లెక్క తేలింది. అంతకు ముందు 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 5,773కు తగ్గింది. గతం కంటే 44 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. 566 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 71 గ్రామ…

Read More
error: Content is protected !!