వచ్చే నెలలో ఆర్టీసీ కార్మికుల సమ్మె?

తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె మేఘాలు కమ్ముకుంటున్నాయి. కార్మికులు, ఉద్యోగులు గత కొంతకాలంగా తమ డిమాం డ్ల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ, అధి కార యాజమాన్యం నిర్ల క్ష్యంగా వ్యవహరి స్తోందని విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఇప్పటికే మూడు సార్లు సమ్మె నోటీసులు ఇచ్చిన రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి సమ్మె మార్గాన్ని ఎంచుకోవడానికి సిద్ధమ వుతోంది.ఆర్టీసీ యాజ మాన్యం తమ సమస్యలపై చర్చలు జరిపేందుకు ముం దుకు రావాలని ఉద్యోగులు…

Read More

యువత ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్

హైదరాబాద్:ఏప్రిల్ 08అభిమానుల ప్రాణాలు తీస్తున్న స్టార్లు… విచ్చల విడిగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం మనుషుల ఉసురు తీసు కుంటుంది. ఈ సైతాన్‌ని అందంగా తయారు చేసి తమ అభిమాన తారలే వాళ్ల అభిమానుల ప్రాణా లపై ఉసిగొల్పుతున్నారు ఒక మనిషికి ముఖ్యంగా తమను అభిమానించే వాళ్ల ప్రాణాలను తీసేంత రాక్షసత్వం ఎక్కడి నుంచి వస్తుంది? అంత రాక్షసత్వా నికి పాల్పడిన చాలా నార్మ ల్‌గా ఎందుకు నవ్వుతున్న మొహంతో కనిపిస్తున్నా రు?…

Read More

గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల..!!

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ ను సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి గురువారం విడుదల చేశారు. ఈ కింది లింకు లో చూడండీ https://www.tgswreis.telangana.gov.in ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కేటగిరీల్లో 36,334 మంది విద్యార్థులు అర్హత సాధించారని సెక్రటరీ పత్రిక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఫిబ్రవరి 23న నిర్వహించిన పరీక్షకు 89,246 మంది…

Read More

విజయవాడ క్లబ్ రోడ్డు లో యువకులు మారునాయుధాలతో హల్చల్…

గుంటూరు జిల్లా తాడేపల్లి : విజయవాడ క్లబ్ రోడ్డు లో యువకులు మారునాయుధాలతో హల్చల్… వచ్చే పోయే వాహనాలను ఆపి భయభ్రాంతులకు గురి చేస్తున్న ఆకతాయిలు… గంజాయి మద్యం సేవించి కొంతమంది యువకులు హల్చల్ చేస్తూ లారీ పార్కింగ్ చేసి ఉంటే లారీ చాటున దాక్కుని అరుపులు కేకలు పెడుతూ వచ్చే పోయే వాహనాలను ఆపుతూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు… ఏ క్షణన్న ఏం జరుగుతుందో అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వృత్తిరీత్యా విజయవాడ పరిసర ప్రాంతాల్లో…

Read More

వామనరావు దంపతుల హత్య కేసును నేడు విచారించిన ధర్మాసనం

తెలంగాణ రాష్ట్రంలో సంచారం సృష్టించిన గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్ ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. హత్యకు గురయ్యే ముందు వామన్ రావు మాట్లాడిన వీడియో లో పుట్ట మధు పేరు ఉం దా? లేదా? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, కేసుకు సంబం ధించిన అన్ని రికార్డులను కోర్టుకు సమర్పించాలని…

Read More

ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు: ప్రకాశ్ రాజ్

రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్, అధికారంలోకి వచ్చాక మాత్రం వాటిపై దృష్టిపెట్టడం లేదని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నాడు. “ఇష్టమొచ్చినట్లు మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు. అధికారంలో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించకుండా సమయం ఎందుకు వృథా చేస్తున్నారు?” అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. సనాతన ధర్మానికి తాను వ్యతిరేకిని కాదన్నారు.

Read More

వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గెస్ట్‌హౌస్ స్థలం ప్రభుత్వానిదే

వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గెస్ట్‌హౌస్ స్థలం ప్రభుత్వానిదే.. తేల్చిన అధికారులు వైకాపా నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గెస్ట్‌హౌస్‌ స్థలం రాష్ట్ర ప్రభుత్వ భూమిగా అధికారులు గుర్తించారు. గుర్రాల కొండపై కేతిరెడ్డి గెస్ట్‌హౌస్‌ నిర్మించుకున్నారు. అయితే గతం లో తనపై ప్రభుత్వ భూమి కబ్జా చేసి గెస్ట్ హౌస్ కట్టాడు అని ఆరోపణలు ఉండే గెస్ట్‌హౌస్‌ నిర్మించిన స్థలం ప్రభుత్వ భూమి కాదని గతంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్‌ చేశారు. రెండున్నర ఎకరాల అసైన్డ్‌…

Read More

ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఆసక్తి కర వ్యాఖ్యాలు

ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకు న్నాయి. వరుసగా రెండో రోజు జరిగిన విచారణలో భాగంగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మసీహ్‌ బెంచ్‌ ఎదుట స్పీకర్‌ కార్యదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపించారు. స్పీకర్‌ నిర్ణయానికి కాలపరిమితి విధింపుపై ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవన్నారు. ఈ కేసులో స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకోకపోవటం పైన సుప్రీం కీలక అంశాలను…

Read More

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం –

వక్ఫ్ సవరణ బిల్లును గురువారం లోక్‌సభ ‘అనుకూలంగా’ (అవును) 288 ఓట్లతో, ‘వ్యతిరేకంగా’ (లేదు) 232 ఓట్లతో ఆమోదించింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు బుధవారం (ఏప్రిల్ 2) లోక్‌సభలో వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025ను ప్రవేశపెట్టగా 12 గంటల చర్చ అనంతరం ఆమోదం తెలిపింది.బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలించి తిరిగి రూపొందించిన…

Read More

కేసీఆర్‌కు దమ్ములేదు

తాగునీరు, సాగునీరు సమస్యకు గత కేసీఆర్ సర్కారే కారణమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీటి ఎద్దడికి కారణం కేసీఆరే అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదని అన్నారు. అందుకే చర్చలేని సమయంలో, బడ్జెట్ చదివే సమయంలో అసెంబ్లీకి వచ్చిపోతున్నారని…

Read More
error: Content is protected !!