LICలో 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (AAO జనరలిస్ట్), 410 AAO స్పెషలిస్ట్, 81 అసిస్టెంట్ ఇంజినీర్స్ (సివిల్, ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యా యి.
ఇవాల్టి నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
వయసు 21-30Yrs ఉండాలి.
పోస్టులను బట్టి డిగ్రీ, BE, బీటెక్, లా డిగ్రీ చదివిన వారు అర్హులు. బేసిక్ పే నెలకు ₹88,635 చెల్లిస్తారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.£