సిద్దిపేట జూనియర్ డాక్టర్ లావణ్య సూసైడ్ కేసులో కీల‌క విష‌యాలు

లావణ్యది దళిత కులం కావడంతో.. ఇంట్లో పెళ్లికి నిరాకరించారని చెప్పిన ప్రణయ్

ప్రణ‌య్‌ పెళ్లికి నిరాకరించడంతో.. నెల క్రితమే ఆత్మహత్యాయత్నం చేసిన లావణ్య

ఇంటికి తీసుకెళ్లి అక్క శిరీష ధైర్యం చెప్పగా.. తిరిగి సిద్దిపేట వెళ్లిపోయిన లావణ్య

కానీ.. ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో ఈ నెల 2న లావణ్య ఆత్మహత్యాయత్నం

4న నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి.. ప్రణయ్‌ని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రణయ్‌పై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీతో పాటు BNS 108, 69 సెక్షన్ల కింద కేసు నమోదు

error: Content is protected !!