IBPS PO Vacancy 2025: Registration Begins For 5,208 Posts, Check Eligibility

వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పిఓ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల

▪️ మొత్తం ఖాళీలు:5208
▪️ అర్హత: డిగ్రీ
▪️ దరఖాస్తులు ప్రారంభం: 01.07.25
▪️ దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ:28.07.25

పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు

IBPS Specialist Officer Recruitment (CRP SPL-XV) for 2026-27 | ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్

▪️ మొత్తం ఖాళీలు:1007
▪️ దరఖాస్తులు ప్రారంభం: 01.07.25
▪️ దరఖాస్తు చేయటానికి ఆఖరి తేదీ:28.07.25

Official Website ibps.in

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) పీఓ (PO), ఎస్ఓ (SO) దరఖాస్తు గడువు పొడిగించింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!