ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.19,579 కోట్లు
కారిడార్ 9లో ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు
కారిడార్ 10లో జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు
కారిడార్ 11లో జేబీఎస్ నుంచి శామీర్ పేట్ వరకు 22 కిలోమీటర్లు
మొత్తం 86.1 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టు
పరిపాలనా అనుమతిని డీపీఆర్ కు జత చేసి కేంద్రానికి పంపనున్న తెలంగాణ ప్రభుత్వం
పాతబస్తీ మెట్రో అనుసంధానానికి రూ.125 కోట్లు విడుదల