భారత్ పాకిస్తాన్ పై యుద్ధం మొదలుపెట్టిందా?
సింధు నదిలో భారతీయుల రక్తం పారుతుంది: పాకిస్తాన్ బరితెగింపు మాటలు పహల్గాం ఉగ్రదాడితో భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. సింధూ జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్లనివ్వరా దని భారత ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు పాకిస్థాన్ సైతం భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఉగ్రదాడితో ఆగ్రహంతో ఉన్న భారత్ ను రెచ్చగొట్టేలా పాక్ ప్రభుత్వం…
