
జకీర్ నాయక్ తో సన్నీ యాదవ్ ఇంటర్వ్యూ.. ఎన్ఐఏ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి
మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలతో జకీర్ నాయక్ పాప్యులర్ ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేశాడని జకీర్ నాయక్ పై ఆరోపణలు మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చిన భారత ప్రభుత్వంమలేషియాకు పారిపోయిన జకీర్ నాయక్ ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీయాదవ్ ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ కు గూఢచర్యం చేస్తున్న విషయం బయటపడడంతో ప్రముఖ యూట్యూబర్లపై అధికారులు నిఘా పెట్టారు. పాకిస్థాన్ లో పర్యటించిన యూట్యూబర్ల వివరాలు…