
భవిష్యత్తు పోరాటాలకు స్ఫూర్తి ‘మేడే’
అవి పందొమ్మిదవ శతాబ్ధపు పారిశ్రామిక విప్లవాల కాలంనాటి రోజులు. దుర్భరమైన పని గంటలు. రోజుకు పద్నాలుగు నుంచి పదిహేను గంటలు పని చేయాల్సిందే. పొద్దున పనికెళ్లిన వాళ్లు ఎప్పుడు తిరిగొస్తారో, అసలు వస్తారో ? రారో తెలియని స్థితి. పెట్టుబడిదారుల దాహార్తికి వందలు, వేల మంది శ్రమజీవులు బలయ్యారు. దీనికి ముగింపెట్లా? ఎవరు, ఎలా, ఏమి చేయాలి? ఆ ఆలోచనే 1884 అక్టోబర్ 7న జరిగిన చికాగో సదస్సుకు శ్రీకారం చుట్టింది. సంఘటిత పారిశ్రామిక సంస్థల కార్మిక…