హైదరాబాద్ లో పాకిస్తాన్ యువకుడు అరెస్టు?
ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటన దేశవ్యా ప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. ఈ దాడి నేపథ్యం లో భారత ప్రభుత్వం పాకి స్తాన్ పౌరుల విషయంలో కఠినమైన చర్యలు తీసుకో వాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్రం పాక్ పౌరు లకు ఇచ్చిన వీసాలను రద్దు చేసింది. అంతేకాకుండా, భారత్‌లో ఉన్న పాక్ పౌరులకు దేశం విడిచి వెళ్లాలంటూ స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నిబంధనల మేరకు అన్ని రాష్ట్రాల్లో భద్రతా సంస్థలు అప్రమ త్తమయ్యాయి….
