రూ. 500 నోట్లతో జాగ్రత్తగా ఉండండి… మార్కెట్లో పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ, ఎలా గుర్తించాలంటే?

చట్టాలు ఎంత కఠినంగా మారుతున్న, ఎంత టెక్నాలజీ పెరుగుతున్న నేరాలు మాత్రం తగ్గడం లేదు. ఒకవైపు సైబర్ నేరాల ద్వారా ప్రజల ఖాతాలను లూటీ చేస్తున్న కేటుగాళ్లు మరొకవైపు నకిలీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పెద్ద ఎత్తున నకిలీ రూ. 500 నోట్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ మాట చెబుతోంది మరెవరో కాదు సాక్ష్యాత్యు కేంద్ర ప్రభుత్వం. ఇంతకీ ఈ నకిలీ నోట్లను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ…

Read More

విజయవాడ క్లబ్ రోడ్డు లో యువకులు మారునాయుధాలతో హల్చల్…

గుంటూరు జిల్లా తాడేపల్లి : విజయవాడ క్లబ్ రోడ్డు లో యువకులు మారునాయుధాలతో హల్చల్… వచ్చే పోయే వాహనాలను ఆపి భయభ్రాంతులకు గురి చేస్తున్న ఆకతాయిలు… గంజాయి మద్యం సేవించి కొంతమంది యువకులు హల్చల్ చేస్తూ లారీ పార్కింగ్ చేసి ఉంటే లారీ చాటున దాక్కుని అరుపులు కేకలు పెడుతూ వచ్చే పోయే వాహనాలను ఆపుతూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు… ఏ క్షణన్న ఏం జరుగుతుందో అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వృత్తిరీత్యా విజయవాడ పరిసర ప్రాంతాల్లో…

Read More

ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు: ప్రకాశ్ రాజ్

రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్, అధికారంలోకి వచ్చాక మాత్రం వాటిపై దృష్టిపెట్టడం లేదని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నాడు. “ఇష్టమొచ్చినట్లు మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు. అధికారంలో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించకుండా సమయం ఎందుకు వృథా చేస్తున్నారు?” అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. సనాతన ధర్మానికి తాను వ్యతిరేకిని కాదన్నారు.

Read More

వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గెస్ట్‌హౌస్ స్థలం ప్రభుత్వానిదే

వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గెస్ట్‌హౌస్ స్థలం ప్రభుత్వానిదే.. తేల్చిన అధికారులు వైకాపా నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గెస్ట్‌హౌస్‌ స్థలం రాష్ట్ర ప్రభుత్వ భూమిగా అధికారులు గుర్తించారు. గుర్రాల కొండపై కేతిరెడ్డి గెస్ట్‌హౌస్‌ నిర్మించుకున్నారు. అయితే గతం లో తనపై ప్రభుత్వ భూమి కబ్జా చేసి గెస్ట్ హౌస్ కట్టాడు అని ఆరోపణలు ఉండే గెస్ట్‌హౌస్‌ నిర్మించిన స్థలం ప్రభుత్వ భూమి కాదని గతంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్‌ చేశారు. రెండున్నర ఎకరాల అసైన్డ్‌…

Read More

బెట్టింగ్ యాప్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన విష్ణుప్రియ

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ వివాదంలో దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీల పేర్లు తెర మీదకు వచ్చాయి. వారితో పాటు పలువురు నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిలో భాగంగానే యాంకర్ విష్ణుప్రియతో పాటు పలువురు సెలబ్రిటీల మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విష్ణుప్రియ ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్…

Read More

చెన్నై చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

రేపు చెన్నైలో జరగనున్న దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి హాజరు అయ్యేందుకు చెన్నై చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు బృందం డీలిమిటేషన్ ప్రతిపాదన వలన ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయి కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరిగి మరికొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం వలన అనేక ప్రాంతీయ అసమానతలు ఏర్పడి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది దక్షిణ భారతదేశానికి ఇచ్చే నిధుల కన్నా వచ్చే నిధులు మరింతగా తగ్గిపోతాయి. కేంద్రం నుంచి అందే సహాయంతో పాటు…

Read More

రాష్ట్రపతి భవన్ ‘పర్పుల్ ఫెస్ట్’ నిర్వహిస్తుంది.

దివ్యాంగుల ప్రతిభ, విజయాలు మరియు ఆకాంక్షలను జరుపుకునే ఒక రోజంతా జరిగే ‘పర్పుల్ ఫెస్ట్’ మార్చి 21, 2025న అమృత్ ఉద్యానవనం వద్ద నిర్వహించబడింది న్యూఢిల్లీ, మార్చి 21, 2025: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉత్సవాన్ని సందర్శించి దివ్యాంగుల సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించారు. ఆమె తన సంక్షిప్త వ్యాఖ్యలలో, అణగారిన తరగతి పట్ల సున్నితత్వం ఒక దేశం లేదా సమాజం యొక్క ఖ్యాతిని నిర్ణయిస్తుందని చెప్పారు. కరుణ, సమ్మిళితత్వం మరియు సామరస్యం మన సంస్కృతి…

Read More
error: Content is protected !!