భవిష్యత్తు పోరాటాలకు స్ఫూర్తి ‘మేడే’

అవి పందొమ్మిదవ శతాబ్ధపు పారిశ్రామిక విప్లవాల కాలంనాటి రోజులు. దుర్భరమైన పని గంటలు. రోజుకు పద్నాలుగు నుంచి పదిహేను గంటలు పని చేయాల్సిందే. పొద్దున పనికెళ్లిన వాళ్లు ఎప్పుడు తిరిగొస్తారో, అసలు వస్తారో ? రారో తెలియని స్థితి. పెట్టుబడిదారుల దాహార్తికి వందలు, వేల మంది శ్రమజీవులు బలయ్యారు. దీనికి ముగింపెట్లా? ఎవరు, ఎలా, ఏమి చేయాలి? ఆ ఆలోచనే 1884 అక్టోబర్‌ 7న జరిగిన చికాగో సదస్సుకు శ్రీకారం చుట్టింది. సంఘటిత పారిశ్రామిక సంస్థల కార్మిక…

Read More

ఏ క్షణంలోనైనా పాక్‌పై దాడి..!!

సర్వసన్నద్ధమవుతున్న భారత్‌! అమెరికా, చైనా సహా పలు దేశాలకు పరిస్థితిని వివరించిన విదేశాంగ శాఖ పీ5 దేశాలతో జైశంకర్‌ చర్చలు తాలిబాన్‌ కూడా మనవైపే.. సీసీఎస్‌ భేటీలో సైనిక సన్నద్ధతపై ప్రధాని సమీక్ష కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ చైర్మన్‌గా ‘రా’ మాజీ చీఫ్‌ అలోక్‌ జోషి తెలుగు అధికారి వెంకటేశ్‌ వర్మకూ స్థానం మాపై నేడో, రేపో సైనిక దాడి మా దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంది…

Read More

భయపడుతూనే గాంబీర్యం ప్రదర్శిస్తున్న పాకిస్తాన్ రక్షణ శాఖ

భారత్ దాడిని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉంది పహల్గాం ఉగ్ర దాడి ఘటన తరువాత తమ దేశంపై ప్రతీకార దాడి చేసేందుకు భారత్ రగిలిపోతోందని పాకిస్థాన్ నేరుగానే చెబు తోంది. తాజాగా పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ పాకిస్థాన్ పై భారత్ దాడికి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పాక్ మిలిటరీ ప్రభుత్వానికి చెప్పిందన్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ దాడులను తిప్పికొట్టేందుకు పాకిస్థాన్ బలగాలను రంగంలోకి దించినట్లు రక్షణ శాఖ మంత్రి చెప్పారు….

Read More

టార్గెట్ PoK – స్వాధీనానికి యుద్ధం !

కశ్మీర్‌లో కొంత భాగం ఇప్పటికీ పాకిస్తాన్ చెరలో ఉంది. దాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ అని పిలుస్తున్నారు. అసలు పాకిస్తాన్ ఉగ్రవాద క్యాంపులన్నీ అక్కడే ఉంటాయి. హమాస్ ఉగ్రవాదులు కూడా ఇటీవల పీవోకేలో పర్యటించారని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. భారత్ కు వ్యతిరేకంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారు. పెహల్గాంలో జరిగిన దాడిలో హమాస్ పాత్ర ఉందా లేదా అన్నది పక్కన పెడితే.. భారత్ పై ఉగ్రవాద యుద్ధానికి పీవోకే ఎలా కీలకంగా మారుతుందో అర్థం…

Read More

భారత్ పాకిస్తాన్ పై యుద్ధం మొదలుపెట్టిందా?

సింధు నదిలో భారతీయుల రక్తం పారుతుంది: పాకిస్తాన్ బరితెగింపు మాటలు పహల్గాం ఉగ్రదాడితో భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. సింధూ జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్లనివ్వరా దని భారత ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు పాకిస్థాన్ సైతం భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఉగ్రదాడితో ఆగ్రహంతో ఉన్న భారత్ ను రెచ్చగొట్టేలా పాక్ ప్రభుత్వం…

Read More

మావోయిస్టులతో చర్చలకు ముగ్గురు పేర్లు ప్రతిపాదన

ఛత్తీస్‌గఢ్, ఏప్రిల్ 25: దేశంలో మావోయిస్టుల నిర్మూలన కోసం మోదీ సర్కార్ పక్కా వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. అందులోభాగంగా ఆపరేషన్ కగార్ చేపట్టింది. దీంతో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకొంటున్నాయి. దాంతో మావోయిస్టులు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అలాంటి వేళ భారత్ బచావో సంస్థ స్పందించింది. ఆపరేషన్ కగార్ నిలిపి వేసి.. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని భారత్ బచావో డిమాండ్ చేసింది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు…

Read More

పాకిస్థానీల కోసం ఆరా తీస్తున్న హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు

హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌లో 208 మంది పాక్ పౌరుల నమోదు వీరిలో 156 మందికి దీర్ఘకాలిక వీసాలు గడువులోగా దేశం విడిచి వెళ్లాలని పాకిస్థానీలకు ఆదేశాలు పహల్గామ్ ఉగ్రదాడి ఉదంతం తర్వాత దేశంలో నివసిస్తున్న పాకిస్థానీ పౌరుల వీసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నిర్దేశిత గడువులోగా పాకిస్థానీయులందరూ దేశం విడిచి వెళ్లాలని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో, నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా, హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్…

Read More

64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్..!!

కాశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ వ్యాలీ ఉగ్రవాదుల సృష్టించిన మారణకాండ భారతదేశం మొత్తాన్ని కన్నీటి సంద్రంలో ముంచివేసింది. ఈ దాడిలో 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది గాయపడ్డారు. దీనికి తామే కారణం అని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్రసంస్థ ప్రకటించింది. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం కూడా ఉన్నట్టు భారత ఇంటెలిజెన్స్ సంస్థలు కనుగొన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం తమకేమీ…

Read More

మాజీ మంత్రి విడుదల రజనికి షాక్

మాజీమంత్రి విడదల రజిని మరిది విడదల గోపీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని విప్రో సర్కిల్‌ వద్ద గురువారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు గోపిని అరెస్ట్ చేసి గచ్చిబౌలి స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి ఆయన్ను విజయవాడ తరలించారు. వైసీపీ పాలన హయాంలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ స్టోన్‌ క్రషన్ నిర్వాహకులను బెదిరించి రూ.2. 20 కోట్లు వసూలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో మాజీమంత్రి విడుదల రజనితోపాటు ఆమె మరిది గోపిపైనా కేసు…

Read More

గూగుల్‌లో వెతికి మరీ కర్ణాటక మాజీ డీజీపీని హత్య చేసిన భార్య, కూతురు

గూగుల్‌లో వెతికి మరీ కర్ణాటక మాజీ డీజీపీని హత్య చేసిన భార్య, కూతురు కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్యలో సంచలన విషయాలు హత్యకు 5 రోజుల ముందు నుండే మనిషికి ఎక్కడ నరాలు తెగితే చనిపోతాడో గూగుల్‌లో వెతికిన ఓం ప్రకాశ్ భార్య పల్లవి ఓం ప్రకాశ్‌ను చంపేశాక దుర్మార్గుడిని చంపేశా అంటూ వాట్సాప్ లో పలువురికి మెసేజ్ చేసిన పల్లవి ఓం ప్రకాశ్ తనను, తన కూతురిని హింసించాడని, తమను ఒక గదిలో…

Read More
error: Content is protected !!