
మావోయిస్టులతో చర్చలకు ముగ్గురు పేర్లు ప్రతిపాదన
ఛత్తీస్‌గఢ్, ఏప్రిల్ 25: దేశంలో మావోయిస్టుల నిర్మూలన కోసం మోదీ సర్కార్ పక్కా వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. అందులోభాగంగా ఆపరేషన్ కగార్ చేపట్టింది. దీంతో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకొంటున్నాయి. దాంతో మావోయిస్టులు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అలాంటి వేళ భారత్ బచావో సంస్థ స్పందించింది. ఆపరేషన్ కగార్ నిలిపి వేసి.. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని భారత్ బచావో డిమాండ్ చేసింది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు…