హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వేరే కంపెనీకి పోర్టింగ్ ఎలా మారాలి..

ఆరోగ్య బీమా అనేది వైద్య ఖర్చుల కోసం ఆర్థిక రక్షణ కల్పించే ఒక రకమైన బీమా. దీనిలో, మీరు ఒక బీమా సంస్థకు (ఇన్సూరెన్స్ కంపెనీ) ప్రీమియం చెల్లిస్తారు. ఆ సంస్థ మీ వైద్య ఖర్చులను, లేదా కొంత భాగాన్ని కవర్ చేస్తుంది. సాధారణంగా, ఆరోగ్య బీమాలో ఆసుపత్రిలో చేరడం, వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు, మందుల ఖర్చులు, ఇతర వైద్య సంబంధిత ఖర్చులు ఉంటాయి. మీరు బీమా చేసిన మొత్తానికి లోబడి ఈ ఖర్చులు కవర్ అవుతాయి….

Read More

PMMVY పథకం ద్వారా గర్భిణులకు రూ.5,000

PMMVY పథకం ద్వారా గర్భిణులకు రూ.5,000కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో ‘ప్రధాని మాతృత్వ వందన్ యోజన’ ఒకటి. ఈ పథకం ద్వారా గర్భిణులు రెండు విడతల్లో రూ.5,000 ప్రసూతి ప్రయోజనం పొందవచ్చు. 2017 నుంచి ఈ స్కీం అమలులో ఉన్నప్పటికీ చాలా మంది మహిళలకు దీనిపై అవగాహన లేదు. పెళ్లి అయ్యి 19 ఏళ్లు దాటిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. https://pmmvy.wcd.gov.in/ అనే వెబ్‌సైట్‌లో సిటిజన్ లాగిన్ ఎంపిక ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని వివరాలు…

Read More

ఈ 8 రంగాలకు AI ముప్పు..! మరో ఐదేళ్లలో ఊహించని విధ్వంసం గ్యారెంటీ..?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దూసుకెళ్తోంది. ఇది సమీప భవిష్యత్తులో ఉద్యోగాలకు కూడా ముప్పు కలిగిస్తుంది. ఇటీవలి నివేదిక ప్రకారం.. రాబోయే ఐదు సంవత్సరాలలో AI ఎనిమిది వేర్వేరు రంగాలలో ఉద్యోగాలను నాశనం చేయగలదు. ఇది సేవా పరిశ్రమలో తీవ్రమైన ఆందోళనను రేకెత్తిస్తోంది. డ్రైవింగ్ నుండి కోడింగ్ వరకు, AI విస్తృత శ్రేణి స్థానాలను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సరళంగా చెప్పాలంటే, AI ఒక రూపక ‘భస్మాసుర’గా మారవచ్చు, దానిని రూపొందించిన వారి ఉద్యోగాలు కూడా డేంజర్‌లో…

Read More

కర్ణాటకలో దేశంలోనే తొలి హెలికాప్టర్ల తయారీ కేంద్రం

కోలారు జిల్లా వేమగల్‌లో హెచ్‌-125 తేలికపాటి హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు ఎయిర్‌బస్, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ సంయుక్త ప్రాజెక్ట్ తొలుత 10 యూనిట్లు.. ఆ తర్వాత 20 ఏళ్లలో క్రమంగా 500 యూనిట్ల వరకు హెలికాప్టర్ల త‌యారీ ఇలా తయారు చేసిన హెలికాప్టర్లను భారత ఆర్మీకి, ఇతర దేశాలకు సరఫరా దేశంలోనే తొలిహెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో ఏర్పాటు కానుంది. యూరప్‌కు చెందిన వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్‌బస్, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (TASL‌)లు సంయుక్తంగా…

Read More

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం

ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనని భయం పాక్ ప్రభుత్వ చర్యలపై ప్రజల తీవ్ర ఆందోళన కొరివితో తల గోక్కున్న పాక్ పాకిస్తాన్ లో అసంతృప్తి పీక్ లెవెల్..! మొన్నటి దాడులు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపైనే జరిగాయో..పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తీవ్రవాద ప్రాంతాలపైనే జరిగాయో..పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతున్నట్టు ఆ దేశంలోని నివాస ప్రాంతాలపై(?)జరిగాయో.. ఒకటి మాత్రం పక్కా..ఇకపై పాకిస్తాన్ ప్రజలనుప్రతి ఉదయంబాంబుల మోతలేనిద్రలేపనున్నాయి.ఇప్పటికే ఆ దేశ ప్రజలకు, పాలకులకు నిద్రలేని రాత్రులుమొదలయ్యాయి. ఏ సమయంలో తమ ఇళ్లపైబాంబుల వర్షం…

Read More

ముంబైకి కొడాలి నాని.. కారణమిదే

మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిని మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. కొద్దిరోజుల క్రితం కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించిన సమస్యతో మాజీ మంత్రి బాధపడుతున్నారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు ఆయనను తీసుకుని కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో ముంబైకు బయలుదేరి వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం ముంబైకి…

Read More
error: Content is protected !!