
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం
ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనని భయం పాక్ ప్రభుత్వ చర్యలపై ప్రజల తీవ్ర ఆందోళన కొరివితో తల గోక్కున్న పాక్ పాకిస్తాన్ లో అసంతృప్తి పీక్ లెవెల్..! మొన్నటి దాడులు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపైనే జరిగాయో..పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తీవ్రవాద ప్రాంతాలపైనే జరిగాయో..పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతున్నట్టు ఆ దేశంలోని నివాస ప్రాంతాలపై(?)జరిగాయో.. ఒకటి మాత్రం పక్కా..ఇకపై పాకిస్తాన్ ప్రజలనుప్రతి ఉదయంబాంబుల మోతలేనిద్రలేపనున్నాయి.ఇప్పటికే ఆ దేశ ప్రజలకు, పాలకులకు నిద్రలేని రాత్రులుమొదలయ్యాయి. ఏ సమయంలో తమ ఇళ్లపైబాంబుల వర్షం…