
రూ. 500 నోట్లతో జాగ్రత్తగా ఉండండి… మార్కెట్లో పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ, ఎలా గుర్తించాలంటే?
చట్టాలు ఎంత కఠినంగా మారుతున్న, ఎంత టెక్నాలజీ పెరుగుతున్న నేరాలు మాత్రం తగ్గడం లేదు. ఒకవైపు సైబర్ నేరాల ద్వారా ప్రజల ఖాతాలను లూటీ చేస్తున్న కేటుగాళ్లు మరొకవైపు నకిలీ నోట్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పెద్ద ఎత్తున నకిలీ రూ. 500 నోట్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ మాట చెబుతోంది మరెవరో కాదు సాక్ష్యాత్యు కేంద్ర ప్రభుత్వం. ఇంతకీ ఈ నకిలీ నోట్లను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ…