
అత్తారింటి ముందు ‘498ఏ టీ కేఫ్’.. బేడీలతో చాయ్ అమ్ముతున్న అల్లుడు
రాజస్థాన్‌లో అత్తారింటి ముందు కృష్ణ కుమార్ ధాకడ్ వినూత్న నిరసన భార్య పెట్టిన వరకట్న వేధింపుల కేసుకు వ్యతిరేకంగా ఈ చర్య గతంలో భార్యాభర్తలు కలిసి తేనెటీగల వ్యాపారం, మహిళా సాధికారతకు కృషి న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదంటున్న ధాకడ్ రాజస్థాన్‌లోని అంటా పట్టణంలో ఒక వ్యక్తి తన అత్తవారింటి వీధిలోనే వినూత్న రీతిలో నిరసనకు దిగాడు. తనపై అన్యాయంగా వరకట్న వేధింపుల కేసు పెట్టారని ఆరోపిస్తూ ‘498ఏ టీ కేఫ్’ పేరుతో ఒక టీ కొట్టును…