admin

మరొకసారి బర్డ్ ఫ్లూ కలకలం

రాష్ట్రంలో మరొకసారి బర్డ్ ఫ్లూ కలకలం నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో గల కోళ్ళ ఫారంలోని కోళ్ళకు బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారించిన అధికారులు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని ఒక కోళ్ళ ఫారంలో 500 కోళ్ళు బర్డ్ ఫ్లూ సోకి మృతి చెందాయి, దీంతో 52 వేల కోళ్ళు, 17 వేల కోడి గుడ్లు, 85 టన్నుల దానాను భూమిలో పూడ్చిపెటినట్టు వెల్లడించిన అధికారులు. వరుస బర్డ్ ఫ్లూ…

Read More

అడిషనల్ ఎస్పీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్ లోనే మృతి

హయత్నగర్ లో ఘోర ప్రమాదం చోటు కేసుకుంది ఉదయం మార్నింగ్ వాకింగ్ చేస్తున్న అడిషనల్ ఎస్పీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్ లోనే మృతి హయత్‌నగర్ – లక్ష్మారెడ్డి పాలెం కాలనీ జాతీయ రహదారిపై ఉదయం 4.30 గంటలకి వాకింగ్ చేస్తూ రోడ్డు దాటుతున్న అడిషనల్ ఎస్పీ TM నందీశ్వర బాబ్జీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు మొదటగా ఒక బస్సు ఢీ కొట్టడంతో కిందపడ్డ నందీశ్వర బాబ్జీ వెనకాలే వచ్చిన నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు…

Read More

రాష్ట్రపతి భవన్ ‘పర్పుల్ ఫెస్ట్’ నిర్వహిస్తుంది.

దివ్యాంగుల ప్రతిభ, విజయాలు మరియు ఆకాంక్షలను జరుపుకునే ఒక రోజంతా జరిగే ‘పర్పుల్ ఫెస్ట్’ మార్చి 21, 2025న అమృత్ ఉద్యానవనం వద్ద నిర్వహించబడింది న్యూఢిల్లీ, మార్చి 21, 2025: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉత్సవాన్ని సందర్శించి దివ్యాంగుల సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించారు. ఆమె తన సంక్షిప్త వ్యాఖ్యలలో, అణగారిన తరగతి పట్ల సున్నితత్వం ఒక దేశం లేదా సమాజం యొక్క ఖ్యాతిని నిర్ణయిస్తుందని చెప్పారు. కరుణ, సమ్మిళితత్వం మరియు సామరస్యం మన సంస్కృతి…

Read More
error: Content is protected !!