
MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం చేసిన యువకుడిని గుర్తించిన పోలీసులు
ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు హైదరాబాద్ MMTS ట్రైన్‌లో నిన్న యువతిపై అత్యాచారయత్నం చేసిన నిందితుడిని గుర్తించిన పోలీసులు సికింద్రాబాద్ లో తన సెల్ ఫోన్ రిపేర్ చేయించుకొని ఎంఎంటీఎస్ రైలులో తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళల కోచ్ లో యువతి ఎక్కింది. ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్ లో దిగిపోయారు. బోగీలో యువతి ఒక్కతే ఉండగా ఓ యువకుడు ఆమెపై…