అగ్నివీర్లో ఖాళీలుగా ఉన్న జనరల్ డ్యూటీ పోస్టులను భర్తీ చేసేందుకు విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ అడ్మిట్ కార్డును నేడు.. జూన్ 16న అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాలని సూచించారు అధికారులు. కాగా, ఈ పరీక్ష ఈనెలాఖరిలో..
జూన్ 30, 2025 నుండి జులై 10వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలో అడ్మిట్ కార్డ్ కీలకమైన పత్రం, అది లేకుండా మీరు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం పొందలేరు.
అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ వెబ్ సైట్