బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కొనసాగుతున్న విచారణ..
బెట్టింగ్ యాప్ పై దూకుడు పెంచిన మియాపూర్ పోలీసులు.
పలు కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు..
సినీ యాక్టర్స్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ గుర్తించిన పోలీసులు
జంగిల్ రమ్మీ యాప్ కోసం రానా, ప్రకాష్ రాజ్ ప్రమోట్ చేసినట్లు గుర్తింపు..
ఏ 23 యాప్ కోసం విజయ్ దేవరకొండ ప్రచారం చేసినట్లు గుర్తింపు
యోలో 247 యాప్ కోసం మంచు లక్ష్మి పని చేసినట్లు గుర్తింపు
ఫెయిర్ ప్లే లైవ్ యాప్ కోసం ప్రచారం చేసిన హీరోయిన్ ప్రణీత
జీట్ విన్ యాప్ కోసం నిధి అగర్వాల్ ప్రచారం చేసినట్లు గుర్తింపు
ఆంధ్ర 365 ఆప్ కోసం నటి శ్యామల పనిచేసినట్లు గుర్తింపు.
రీతు చౌదరి, టేస్టీ తేజ, బయ్య సన్నీ లు పలు యాప్ల కోసం ప్రచారం చేసినట్టు గుర్తింపు.
హర్ష సాయి, విష్ణు ప్రియలు పలు ఆప్ల కోసం ప్రచారం చేసినట్లు గుర్తించిన పోలీసులు.
వి బుక్, తాజ్ 77, దని బుక్, మామ 247, తెలుగు 365, ఎస్ 365, జై 365, పారి మ్యాచ్ కోసం ప్రచారం పలువురు యూట్యూబర్లు ప్రచారం చేసినట్లు గుర్తించిన పోలీసులు.
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో దూకుడు పెంచిన పోలీసులు
