మీసాలు, గడ్డం గీసుకునే వాళ్ళను చూసి ఉంటాం.. కనుబొమ్మలు గీసుకునే నాయకుడిని ఎప్పుడైనా చూశామా?
వరంగల్ జిల్లాకు చెందిన కనుబొమ్మలు లేని నాయకుడు 15 ఏళ్లు టీడీపీని భ్రష్టు పట్టించాడు.. చంద్రబాబును ఓడగొట్టాడు.. అతను మాత్రం మంత్రి పదవి అనుభవించాడు
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్, కేటీఆర్ ను తప్పుదోవ పట్టించి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాడు.. అతను ఎన్ కౌంటర్ల స్పెషలిస్ట్
బయటి పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఇజ్జత్ ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలి
పరకాలలో 75 ఏళ్ల దరిద్రమైన నాయకుడు, ముసలోడు ఎమ్మెల్యేగా గెలిచాడు
ఎన్నికలకు ముందు మా వద్దకు వచ్చి కాళ్లు పట్టుకొని ఈసారి సీటు నాకు వదిలిపెట్టమని అడిగాడు – కొండా మురళి