SSC: 261 స్టెనోగ్రాఫర్ పోస్టులకు నోటిఫికేషన్
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ 261 స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.
CBT, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్షలు ఆగస్టు 6 నుంచి 11 వరకు జరుగుతాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా పలు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.