అధికార మదంతో, కాంగ్రెస్ లీడర్ల అండతో రెచ్చిపోతున్న ఖమ్మం కాంగ్రెస్ నాయకులు

తప్పతాగి గొడవ చేస్తూ విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ ఛాతీ మీద చేయి వేసిన కాంగ్రెస్ నాయకుడు

అధికార మదంతో, కాంగ్రెస్ లీడర్ల అండతో రెచ్చిపోతున్న ఖమ్మం కాంగ్రెస్ నాయకులు

ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని తిరువూరు ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న చౌదరి హోటల్లో మద్యం సేవించి వీరంగం సృష్టించిన తల్లాడ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రాయల రాము

దాదాపు 30–40 మందితో వచ్చి హోటల్ పై దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ నాయకుడు

విషయం తెలుసుకొని వివాదాన్ని కంట్రోల్ చేసేందుకు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ హరిత

ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐని, పోలీస్ సిబ్బందిని నీచమైన భాషలో దుర్భాషలాడిన కాంగ్రెస్ నాయకుడు రాయల రాము అతని అనుచరులు

దీంతో రాయల రాముని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన మహిళా ఎస్ఐను బూతు మాటల తిట్టిన రాయల రాము

అసభ్య పదజాలంతో మాట్లాడుతున్న రాయల రామును అడ్డుకునేందుకు అతనిపై చేయి చేసుకున్న మహిళా ఎస్ఐ

దీంతో మద్యం మత్తులో సోయి లేకుండా వ్యవహరిస్తూ మహిళా ఎస్ఐ ఛాతీ మీద చేయి వేసి నెట్టేసిన కాంగ్రెస్ నాయకుడు రాయల రాము

అధికార పార్టీకి చెందిన లీడర్ల అండతో రాయల రాము అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తున్న స్థానికులు

ఈ క్రమంలో వారిని పెనుబల్లి పోలీస్ స్టేషన్ తరలించి విచరిస్తుండగా కొందరు యువకులు పారిపోయేందుకు యత్నించారు

దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి తిరిగి స్టేషన్ కు తీసుకొచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!