కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది

నేను జైలులో ఉన్నప్పుడే కుట్ర మొదలైంది-కవిత

ఇంటి ఆడబిడ్డపై పెయిడ్‌ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా
నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది-కవిత

జైలుకు వెళ్లేటప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానన్నా
లీకువీరులను పట్టుకోమంటే, గ్రీకువీరులు దండెత్తారు

నాజోలికి వస్తే బాగుండదు-కవిత

కేసీఆర్‌ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారు

కేసీఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లా మీరు-కవిత

నాపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదు

పార్టీ సోషల్‌ మీడియాలో నన్ను టార్గెట్‌ చేశారు-కవిత

నా లేఖ లీక్‌ చేసిందెవరో చెప్పాల్సిందే-కవిత

కేసీఆర్‌కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలపలేదు

ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా-కవిత

నేను వాళ్లలా చిచోరా రాజకీయాలు చేయను, హుందాగా ఉంటా

పార్టీచేయాల్సిన పనులు జాగృతి తరపున నేను చేస్తున్నా

కోవర్టులు ఉన్నప్పుడు ఎందుకు పక్కనపెట్టడం లేదు-కవిత

బీఆర్ఎస్‌లో కేసీఆర్‌ ఒక్కరే నాయకుడు-కవిత

పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించను-కవిత

కాంగ్రెస్‌ పార్టీ ఓ మునిగిపోయే నావ-కవిత
కాంగ్రెస్‌తో రాయబారాలు జరిపే అవసరం నాకు లేదు-కవిత
నాకు, కేసీఆర్‌ మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోంది
నన్ను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసు
కావాలనే నన్ను ఎంపీ ఎన్నికల్లో ఓడించారు-కవిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!