TGSRTC లో 1,743 పోస్టులు

#TGSRTC లో 1,743 పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్‌ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది.

అందులో 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులున్నాయి.

ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్‌ 8 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది.

ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలకు పోలీస్ నియామక మండలి అధికారిక వెబ్ సైట్ http://tgprb.in ని సంప్రదించగలరు.

error: Content is protected !!