వివాహహేతర సంబంధం.. వ్యక్తిని చెట్టుకు కట్టేసికొట్టి చంపేసిన వ్యక్తులు

వివాహహేతర సంబంధం.. వ్యక్తిని చెట్టుకు కట్టేసికొట్టి చంపేసిన వ్యక్తులు

నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం, నోముల గ్రామంలో దారుణం

నర్సింగ్ జానయ్య (34) అనే వ్యక్తిని కొందరు చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టడంతో.. తీవ్ర గాయాలు

జానయ్యను నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి

ఈ ఘటనకు వివాహహేతర సంబంధమే కారణం అయి ఉంటుందని భావిస్తున్న పోలీసులు

పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపిన పోలీసులు

error: Content is protected !!