కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్ రెడ్డి కాల్ రికార్డింగ్ వాట్సాప్‌లో షేర్ చేసినందుకు బీఆర్ఎస్ కార్యకర్త అరెస్ట్
కాంగ్రెస్ పాలనలో దేనికి గ్యారంటీ ఉండదు అంటూ రైతుతో మాట్లాడిన నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్ రెడ్డి
ఈ కాల్ రికార్డింగ్ వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడని బీఆర్ఎస్ కార్యకర్త కురుమ జ్ఞానేశ్వర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
కాల్ రికార్డింగ్ వీడియో నారాయణఖేడ్‌లో బాగా వైరల్ అవ్వడంతో జ్ఞానేశ్వర్‌పై కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు