
హయత్నగర్ లో ఘోర ప్రమాదం చోటు కేసుకుంది ఉదయం మార్నింగ్ వాకింగ్ చేస్తున్న అడిషనల్ ఎస్పీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్ లోనే మృతి హయత్‌నగర్ – లక్ష్మారెడ్డి పాలెం కాలనీ జాతీయ రహదారిపై ఉదయం 4.30 గంటలకి వాకింగ్ చేస్తూ రోడ్డు దాటుతున్న అడిషనల్ ఎస్పీ TM నందీశ్వర బాబ్జీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
మొదటగా ఒక బస్సు ఢీ కొట్టడంతో కిందపడ్డ నందీశ్వర బాబ్జీ వెనకాలే వచ్చిన నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కడంతో బాబ్జీ అక్కడిక్కడే మృతి ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్న TM నందీశ్వర బాబ్జీ
One thought on “అడిషనల్ ఎస్పీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్ లోనే మృతి”