ఈ 8 రంగాలకు AI ముప్పు..! మరో ఐదేళ్లలో ఊహించని విధ్వంసం గ్యారెంటీ..?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దూసుకెళ్తోంది. ఇది సమీప భవిష్యత్తులో ఉద్యోగాలకు కూడా ముప్పు కలిగిస్తుంది. ఇటీవలి నివేదిక ప్రకారం.. రాబోయే ఐదు సంవత్సరాలలో AI ఎనిమిది వేర్వేరు రంగాలలో ఉద్యోగాలను నాశనం చేయగలదు. ఇది సేవా పరిశ్రమలో తీవ్రమైన ఆందోళనను రేకెత్తిస్తోంది. డ్రైవింగ్ నుండి కోడింగ్ వరకు, AI విస్తృత శ్రేణి స్థానాలను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సరళంగా చెప్పాలంటే, AI ఒక రూపక ‘భస్మాసుర’గా మారవచ్చు, దానిని రూపొందించిన వారి ఉద్యోగాలు కూడా డేంజర్‌లో…

Read More

తెలంగాణ బీజేపీలో అగ్ని పరీక్ష: ఈటలపై కుట్రలు?

తెలంగాణ బీజేపీలో భిన్న స్వరాలు, అంతర్గత పోటీలు తారస్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. పార్టీ లోపలే తనపై కుట్రలు జరుగుతున్నాయని ఈటల తీవ్రస్థాయిలో ఆరోపించారు. “బీ కేర్‌ఫుల్ కొడకా… నేను శత్రువుతో పోరాడతా, కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోను” అంటూ ఎవరైనా తనను టార్గెట్ చేస్తే సహించేది లేదన్న స్పష్టం చేశారు. ఈటల వ్యాఖ్యలు చూస్తే, తనను పార్టీ నుంచి బయటకు నెట్టి వేయాలనే కుట్రలు సాగుతున్నట్లు…

Read More

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 31 జడ్పీ స్థానాలు, 566 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు.. 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు తెలిపింది. 12,778 గ్రామ పంచాయతీలు, 1.12 లక్షల వార్డులు ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వం జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ స్థానాలను ఖరారు చేస్తూ ప్రకటన చేసింది.

Read More

ఈయనతో కాంగ్రెస్ కు కష్టమేనా..?

తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి… పార్టీకి ఎంతో బలమన్న వాదనలు నిన్నటిదాకా వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ భ్రమలన్నీ తొలగిపోయి…వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందంటే మాత్రం అందుకు పొంగులేటి ప్రధాన కారణంగా నిలుస్తారన్న వాదనలు ఇప్పుడు అంతకంతకూ బలపడుతున్నాయి. పొంగులేటి వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందన్న మాట వినిపించినా ఆశ్చర్యం లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న సీఎం…

Read More

కేసీఆర్‌కు దమ్ములేదు

తాగునీరు, సాగునీరు సమస్యకు గత కేసీఆర్ సర్కారే కారణమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీటి ఎద్దడికి కారణం కేసీఆరే అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదని అన్నారు. అందుకే చర్చలేని సమయంలో, బడ్జెట్ చదివే సమయంలో అసెంబ్లీకి వచ్చిపోతున్నారని…

Read More

ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్‌

లండన్‌ నుంచి ఇంటర్నెట్‌ కాల్‌ చేసిన నిందితుడు అఖిలే్‌షరెడ్డి రూ.20 లక్షలు ఇవ్వకపోతే.. చంపేస్తానంటూ బెదిరించాడంటూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత ఏడాది సెప్టెంబరు 29న కొత్తపల్లి(కరీంనగర్‌ జిల్లా) పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసింది. చట్టప్రకారం కేసు దర్యాప్తు కొనసాగించాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో బీఎన్‌ఎ్‌సఎ్‌స-35 (సీఆర్పీసీ 41ఏ) ప్రొసీజర్‌ను పరిశీలించకుండా యాంత్రికంగా…

Read More

మా బాబు ప్రాణాన్ని కాపాడండి !

ఏడు నెలల బాబుకు గుండె సంబంధిత జబ్బు.. ఆర్థికంగా ఆదుకోవాలని ప్రజావాణిలో కలెక్టరు వినతి.. పుట్టుకతోనే గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతుండగా.. ఏడు నెలల శిశువుకు ఫేస్ మేకర్ చికిత్స చేయాలంటే రూ. 8 లక్షలు కావాల్సి ఉండగా తల్లిదండ్రులకు ఆర్థిక కష్టాలు వచ్చిపడ్డాయి. ఇప్పటికే బాబు చికిత్సకు అప్పులు చేసి రూ. 11 లక్షల దాకా ఖర్చుచేశామని, ఆర్థికంగా సాయం అందించి తమ బాబు ప్రాణాలు కాపాడాలని తల్లితండ్రు లు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ లో…

Read More

పహల్గామ్ దాడి.. వర్షం పడడంతో ఉగ్రవాదుల ప్లాన్ ఛేంజ్

రెండు రోజుల ముందే దాడికి ప్రణాళిక వర్షం కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గడంతో దాడి వాయిదా ఏప్రిల్ 22న ఫుడ్ స్టాల్ వద్ద వేచి చూసి పర్యాటకుల రద్దీ పెరిగాక దాడి పహల్గామ్ లోని బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదులు తొలుత ఈ నెల 20న దాడి చేయాలని ప్లాన్ చేశారని, అయితే ఆ రోజు వ్యాలీలో భారీ వర్షం కురవడంతో దాడిని వాయిదా వేసుకున్నారని అధికారుల…

Read More

బెట్టింగ్ యాప్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన విష్ణుప్రియ

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ వివాదంలో దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీల పేర్లు తెర మీదకు వచ్చాయి. వారితో పాటు పలువురు నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిలో భాగంగానే యాంకర్ విష్ణుప్రియతో పాటు పలువురు సెలబ్రిటీల మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విష్ణుప్రియ ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్…

Read More

రన్నింగ్‌ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు….తప్పిన పెను ప్రమాదం

గోనెగండ్ల సమీపంలో పెను ప్రమాదం తప్పింది గోనెగండ్ల సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మిగనూరు నుండి కర్నూల్‌కి 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు ఇంజన్ దగ్గర పొగలుతో పాటు మంటలు వ్యాపించాయి. మంటలను గమనించి అప్రమత్తమైన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపాడు. ప్రయాణికులందిరి బస్సులోంచి కిందకు దింపాడు. ఆ తర్వాత బస్సు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. రోడ్డుపై బస్సు తగలబడుతుండడం చూసిన స్థానిక జనాలు వెంటనే…

Read More
error: Content is protected !!