షాద్ నగర్ లో దాబాలో రూ. 3కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత..

షాద్ నగర్ లో దాబాలో రూ. 3కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత.. సైబరాబాద్‌ పరిధిలో భారీగా హెరాయిన్‌ పట్టివేత ఒకటిన్నర కిలోల హెరాయిన్‌ స్వాధీనం షాద్‌నగర్‌లోని ఓ దాబాలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠా హెరాయిన్‌తోపాటు గంజాయి, ఓపీఎం డ్రగ్స్‌ పట్టివేత మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని పట్టుకున్న పోలీసులు డ్రగ్స్‌ను ఎక్కడికి అక్కడ కట్టడి చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.. కానీ గ్రామ స్థాయిల వరకు డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని అధికారులు గుర్తించ లేకపోతున్నారు.. ఏకంగా జాతీయ రహదారుల వెంబడి…

Read More

వచ్చే నెలలో ఆర్టీసీ కార్మికుల సమ్మె?

తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె మేఘాలు కమ్ముకుంటున్నాయి. కార్మికులు, ఉద్యోగులు గత కొంతకాలంగా తమ డిమాం డ్ల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ, అధి కార యాజమాన్యం నిర్ల క్ష్యంగా వ్యవహరి స్తోందని విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. ఇప్పటికే మూడు సార్లు సమ్మె నోటీసులు ఇచ్చిన రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి సమ్మె మార్గాన్ని ఎంచుకోవడానికి సిద్ధమ వుతోంది.ఆర్టీసీ యాజ మాన్యం తమ సమస్యలపై చర్చలు జరిపేందుకు ముం దుకు రావాలని ఉద్యోగులు…

Read More

కెసిఆర్ ప్రసంగంలో పస లేదు ::సీఎం రేవంత్ రెడ్డి!

బీఆర్ఎస్ రజతోత్సవ సభలో భాగంగా కేసీఆర్ ఇచ్చిన ప్రసంగంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ స్పీచ్‌లో అసలు పసలేదని, తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల వల్ల ఉన్న కడుపుమంటే కనిపిస్తోందం టూ మండిపడ్డారు. అంతేకాకుండా కర్రెగుట్ట ఆపరేషన్ ఆపాలని, శాంతి చర్చలకు తాము సిద్ధ మంటూ మావోలు పంపిన లేఖపై కూడా స్పందించారు. ఈ శాంతి చర్చల విషయం పై పార్టీ హైకమాండ్‌కు సమాచారం ఇస్తామని, ఆ తర్వాత ఈ విషయంలో ఎలాంటి…

Read More

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెల్లు కలెక్టర్ గా ర్యాంక్

రాజస్థాన్ రాష్ట్రం నుండి సివిల్స్ సర్వీసెస్ కు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెల్లు కమల, గీత, మమత(కలెక్టర్ లుగా) లకు ర్యాంకు లు 32,64,128 వీరి కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే తండ్రి చనిపోయాడు, తల్లి దినసరి కూలీ మరియు రజక కులవృత్తి చేస్తూ ఒక తల్లి గా వారిని పోషించడమే అసాధ్యం ఒకెత్తు అయితే ఆ తల్లి పేరు ను,వంశ గౌరవాన్ని నిలిపిన ముగ్గురు కుమార్తెలు (దేవతలు) నిజం గా సరస్వతులే ఎన్నో అవకాశాలు,…

Read More

మావోయిస్ట్‌ కీలక నేత హిడ్మా అరెస్ట్

ఇటీవలె ఛత్తీస్‌గఢ్‌ నారాయణ్‌పూర్ జిల్లాలో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ అగ్రనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇదే ఎన్‌కౌంటర్‌లో మరో 28 మంది మావోయిస్ట్‌లు కూడా భద్రతా బలగాల కాల్పుల్లో హతం అయ్యారు. ఈ క్రమంలోనే నంబాల కేశవరావు మృతి నుంచి ఇంకా మావోయిస్ట్‌లు తేరుకోకముందే.. వారికి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్ట్‌ల ఏరివేత ఆపరేషన్లు చేపడుతున్నాయి. చర్చల కోసం మావోయిస్ట్‌లు ఎన్ని సార్లు…

Read More

ముంబై ని ముంచెత్తిన వరద!

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అస్తవ్యస్తమైంది. అనేక ప్రాంతాలు నీట మునిగి జనజీవనం స్తంభించింది. మరోవైపు భారత వాతావరణ శాఖ ఇవాళ రెడ్ అలర్ట్ జారీ చేయగా.. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్త మైంది.మంగళ వారం నగరంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. ఎడతెరిపిలేని వానల కారణంగా ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది….

Read More

భారత బ్యాడ్మింటన్ దిగ్గజాలు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు తమ ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు.

సైనా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విడాకుల విషయాన్ని ధృవీకరించారు. వారిద్దరూ పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. వారి ప్రేమ కథ, వివాహం: సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ల పరిచయం హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో మొదలైంది. ఇద్దరూ అక్కడే శిక్షణ పొందుతూ, స్నేహితులుగా మారి, ఆపై ప్రేమలో పడ్డారు. దాదాపు 20 సంవత్సరాలకు పైగా వారిద్దరి మధ్య స్నేహం, ప్రేమ బంధం కొనసాగింది. చివరకు, 2018 డిసెంబర్ 14న చాలా…

Read More

పాక్‌లో పుట్టి ఆ దేశ పౌరసత్వం ఉన్న అమ్మాయి.. 19 ఏళ్లుగా ధర్మవరంలోనే..

పహల్గామ్ ఘటన నేపథ్యంలో వెలుగులోకి దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌కు వెళ్లిన బళ్లారికి చెందిన మహబూబ్ పీరన్ చిన్న కుమార్తెకు ధర్మవరంలోని చెల్లెలి కుమారుడితో వివాహం 1998లో తండ్రిని చూసేందుకు వెళ్లి అక్కడే అమ్మాయికి జన్మనిచ్చిన జీనత్ పీరన్ చిన్నారి అక్కడే జన్మించడంతో పాకిస్థాన్ పౌరసత్వం ఆ తర్వాత భారత్ వచ్చినా అదే కొనసాగింపు పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్‌లోని పాక్ పౌరులను వెనక్కి పంపాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి…

Read More

పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..

భద్రాచలం వద్ద 26.3 అడుగులకు చేరిన నీటిమట్టం భద్రాచలం: మూడు రోజులుగా గోదావరి పరివాహకంలో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు 20.8అడుగులున్న నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటలకు 23.6 అడుగులకు చేరింది. 12 గంటలకు 25.4, 4గంటలకు 26.3అడుగులకు చేరగా.. రాత్రికి 28 అడుగుల వరకు చేరే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా భద్రాచలం గోదావరి స్నానఘట్టాలపై నుంచి నీరు ప్రవహిస్తోంది….

Read More

దేశానికి అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానిగా నరేంద్ర మోదీ..ఇందిరా గాంధీ రికార్డ్ బ్రేక్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శుక్రవారం (జూలై 25, 2025) ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆయన వరుసగా 4,078 రోజుల పాటు ప్రధానమంత్రిగా కొనసాగుతూ, ఇందిరా గాంధీ (1966-1977) రికార్డును అధిగమించి, దేశంలో ఎక్కువ కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానమంత్రిగా నిలిచారు. ప్రస్తుతం దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ (1947-1964) మాత్రమే ఎక్కువకాలం పనిచేసిన ప్రధానుల్లో మొదటి స్థానంలో ఉన్నారు. నెహ్రూ 16 ఏళ్ల 286 రోజుల పాటు (1947-1964) పదవిలో…

Read More
error: Content is protected !!