ఔటర్ రింగ్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. 8 జిల్లాలలో 14 మండలాలను కలుపుతూ అలైన్‌మెంట్
తెలంగాణ రాష్ట్రానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ తీపికబురు చెప్పింది. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది అలైన్‌మెంట్‌కు దక్షిణ మధ్య రైల్వే దాదాపు అంగీకారం తెలిపింది. దేశంలోనే మెుట్టమెుదటి ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. 392 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు రానుంది. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాలు,14 మండలాలను కలుపుతూ ఈ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును చేపట్టనుంది. రూ.12,070 కోట్లు వ్యయంతో చేపట్టబోయే ఈ ఔటర్ రింగ్ రైలు 26…
