యువ డాక్ట‌ర్ దంపతుల కాపురంలో చిచ్చుపెట్టిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్

యువ డాక్ట‌ర్ దంపతుల కాపురంలో చిచ్చుపెట్టిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ హన్మకొండ జిల్లా హసన్పర్తికి చెందిన డాక్టర్ ప్రత్యూషను 2017లో పెళ్లి చేసుకున్న డాక్టర్ సృజన్.. వీరికి ఇద్దరు పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసే శృతి(బుట్ట బొమ్మ)తో ప్రేమలో పడ్డ కార్డియాలజీ డాక్టర్ సృజన్ బుట్ట బొమ్మ ప్రేమలో ప‌డి సృజన్ త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న భార్య డాక్టర్ ప్రత్యూష కాగా సృజన్ తన కూతురిని హింసించాడని పోలీసులకు…

Read More

రాష్ట్రపతి భవన్ ‘పర్పుల్ ఫెస్ట్’ నిర్వహిస్తుంది.

దివ్యాంగుల ప్రతిభ, విజయాలు మరియు ఆకాంక్షలను జరుపుకునే ఒక రోజంతా జరిగే ‘పర్పుల్ ఫెస్ట్’ మార్చి 21, 2025న అమృత్ ఉద్యానవనం వద్ద నిర్వహించబడింది న్యూఢిల్లీ, మార్చి 21, 2025: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉత్సవాన్ని సందర్శించి దివ్యాంగుల సాంస్కృతిక ప్రదర్శనలను వీక్షించారు. ఆమె తన సంక్షిప్త వ్యాఖ్యలలో, అణగారిన తరగతి పట్ల సున్నితత్వం ఒక దేశం లేదా సమాజం యొక్క ఖ్యాతిని నిర్ణయిస్తుందని చెప్పారు. కరుణ, సమ్మిళితత్వం మరియు సామరస్యం మన సంస్కృతి…

Read More

ముంబైకి కొడాలి నాని.. కారణమిదే

మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిని మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. కొద్దిరోజుల క్రితం కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించిన సమస్యతో మాజీ మంత్రి బాధపడుతున్నారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు ఆయనను తీసుకుని కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో ముంబైకు బయలుదేరి వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం ముంబైకి…

Read More

పది నిముషాల సుఖం కోసం నిండు జీవితం బలి!

విజయనగరం జిల్లాలో జరిగిన ఒక హృదయ విదారక ఘటన సమాజంలో మానవ సంబంధాలు, బాధ్యతల పట్ల పెరుగుతున్న నిర్లక్ష్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతోంది. భర్త, బిడ్డ ఉన్నా, క్షణికావేశంలో తప్పుటడుగు వేసి, చివరికి ప్రాణాలనే కోల్పోయిన మణి కథ ఎందరి కళ్ళనో చెమ్మగిల్లేలా చేసింది. ఈ విషాద గాథ కేవలం ఒక కుటుంబానికి సంబంధించినది కాదు, నేటి యువతకు, సమాజానికి ఒక గట్టి సందేశం, ఒక నిస్సహాయమైన హెచ్చరిక. వివరాల్లోకి వెళ్లితే.. మణి (24), నెల్లిమర్ల మండలం…

Read More

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కొత్త వాస్తవాలు వెలుగులోకి

రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, అరవింద్ , రఘునందన్ రావు ఫోన్‌లు ట్యాప్ రివ్యూ కమిటీకి మావోయిస్టుల పేర్ల మీద నెంబర్లను ప్రభాకర్ రావు ఇచ్చినట్లు వెల్లడి మావోయిస్టుల సానుభూతిపరుల పేర్లతో ట్యాపింగ్‌ చేసినట్లు గుర్తింపు జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాధారణ ఎన్నికల సమయంలో నవంబర్ 15న పెద్ద ఎత్తున ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నవంబర్ 15న 600 మంది ఫోన్లను…

Read More

ఎస్సై రాణా ప్రతాప్ భార్య పురుగుల మందు తాగి ఆత్మ హత్య.!

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి చెందిన ప్రస్తుత జిఆర్పి ఖమ్మం ఎస్సై రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి ఆత్మ హత్య! వివాదస్పదం అయింది. తమ కూతురిని ఎస్సైతో సహా ఆయన కుటుంబ సభ్యులు కలిసి దాడి చేసి చంపారని మృతురాలి తల్లి తండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లాకి చెందిన రాణా ప్రతాప్ ది ఉద్యోగం వచ్చినప్పటినుండి దురుసుగా వ్యవహరించి పలు మార్లు శాఖ పరమైన చర్యలు తీసుకొన్నారు. గత ఆరు నెలల క్రితం మహబూబాబాద్ జిల్లాలో…

Read More

మూఢనమ్మకాల మంటల్లో మానవత్వం!

సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలకు నిదర్శనం బాణామతి లేదా చేతబడి. దాని పేరు మీద అన్యాయంగా సాటి వ్యక్తుల ప్రాణాలు తీస్తున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. బడుగు, బలహీన వర్గాలు… ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఈ దుర్మార్గాలకు బాధితులవుతున్నారు. బాణామతికి పాల్పడ్డారనే నెపంతో బిహార్‌లోని టెట్గామా గ్రామంలో ఇటీవల ఒక గిరిజన కుటుంబంలోని అయిదుగురు సభ్యులను చుట్టుపక్కల వ్యక్తులు చావబాది నిప్పంటించి హతమార్చారు. చనిపోయినవారిలో ముగ్గురు మహిళలున్నారు. బాణామతి లేదా చేతబడి చేశారనే ఆరోపణలతో ఆదివాసీ, దళిత,…

Read More

బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంలో దూకుడు పెంచిన పోలీసులు

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కొనసాగుతున్న విచారణ..బెట్టింగ్ యాప్ పై దూకుడు పెంచిన మియాపూర్ పోలీసులు.పలు కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు..సినీ యాక్టర్స్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ గుర్తించిన పోలీసులుజంగిల్ రమ్మీ యాప్ కోసం రానా, ప్రకాష్ రాజ్ ప్రమోట్ చేసినట్లు గుర్తింపు..ఏ 23 యాప్ కోసం విజయ్ దేవరకొండ ప్రచారం చేసినట్లు గుర్తింపుయోలో 247 యాప్ కోసం మంచు లక్ష్మి పని చేసినట్లు గుర్తింపుఫెయిర్ ప్లే లైవ్ యాప్ కోసం ప్రచారం చేసిన హీరోయిన్…

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ చీఫ్ సాక్ష్యం…

రేపు ఏసీపీ ఎదుట మహేశ్ గౌడ్ వాంగ్మూలం 2023 ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు పోలీసుల అభ్యర్థన మేరకు హాజరుకానున్న మహేశ్ గౌడ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సాక్షిగా వాంగ్మూలం నమోదు చేయనున్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అధికారుల అభ్యర్థన మేరకు మహేశ్…

Read More

అంతా నిజమే చెబుతా.. ఈటెలతో కమిషన్ ప్రమాణం

కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈరోజు (శుక్రవారం) బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓపెన్ కోర్టులో ఈటెలతో అంతా నిజమే చెప్తానని కమిషన్ ప్రమాణం చేయించింది. అనంతరం కమిషన్ ప్రశ్నలు సంధించింది. కమీషన్ ముందు 113వ సాక్షిగా మాజీ మంత్రి హాజరయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు విచారణ సాగింది. బ్యారేజీల నిర్మాణం, కాలేశ్వరం కార్పొరేషన్, డీపీఆర్‌పై మొత్తం 19 ప్రశ్నలను కమిషన్…

Read More
error: Content is protected !!