రాజాసింగ్‌కు అర్థమవుతున్న రాజకీయం !

బీజేపీకి రాజీనామా చేసిన ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి బీజేపీ అడిగితేనే రాజీనామా చేస్తానంటున్నారు. పార్టీకి చేసిన రాజీనామాను బుజ్జగించి వెనక్కి తీసుకునేలా చేస్తారని అనుకున్నారు కానీ ఆమోదించి పక్కన పడేసేసరికి రాజాసింగ్ కు లైట్లు వెలిగాయి. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశానని.. కిషన్ రెడ్డికి పంపానని ఆయన స్పీకర్ కు పంపవచ్చని మొదట్లో ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం బీజేపీ హైకమాండ్ చెబితే రాజీనామా చేస్తానని అంటున్నారు. బీజేపీకి ఆయన రాజీనామా అవసరం లేదు….

Read More

కరీంనగర్‌లోని కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో పార్కింగ్ స్థలం లేకపోవడం జిల్లా అధికారులకు మరియు సందర్శకులకు తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది

కలెక్టరేట్ ప్రాంగణంలోని రోడ్లపై కార్లు, ద్విచక్ర వాహనాలను పార్క్ చేయడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే, ఉన్న పార్కింగ్ స్థలాన్ని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీకే) అధికారులు ముళ్ల కంచె వేసి, మొక్కలు నాటడం ద్వారా ఆక్రమించుకున్నారు. సంబంధిత అధికారులకు మాత్రమే తెలిసిన కారణాల వల్ల సందర్శకులకు, జిల్లా అధికారులకు మరియు ఉద్యోగులకు పార్కింగ్ స్థలాన్ని నిరాకరించారు. ఎంసీకే పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించి మొక్కలు నాటడం, మరోవైపు అప్పటి జిల్లా అధికారులు అభివృద్ధి చేసిన ఉద్యానవనాలను,…

Read More

మావోయిస్ట్‌ కీలక నేత హిడ్మా అరెస్ట్

ఇటీవలె ఛత్తీస్‌గఢ్‌ నారాయణ్‌పూర్ జిల్లాలో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ అగ్రనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇదే ఎన్‌కౌంటర్‌లో మరో 28 మంది మావోయిస్ట్‌లు కూడా భద్రతా బలగాల కాల్పుల్లో హతం అయ్యారు. ఈ క్రమంలోనే నంబాల కేశవరావు మృతి నుంచి ఇంకా మావోయిస్ట్‌లు తేరుకోకముందే.. వారికి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్ట్‌ల ఏరివేత ఆపరేషన్లు చేపడుతున్నాయి. చర్చల కోసం మావోయిస్ట్‌లు ఎన్ని సార్లు…

Read More
error: Content is protected !!