
కేసీఆర్‌ను ఈటల ఇరికిస్తారా ?
ఈటల రాజేందర్ కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఆయన ఇచ్చే స్టేట్‌మెంట్ చాలా కీలకం. ముఖ్యంగా అంతా కేసీఆరే చేశారని ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు వాంగ్మూలాలు ఇచ్చారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈటల రాజేందర్ చెప్పే విషయాలు కీలకం. ఆయన కూడా కేసీఆరే అంతా చేశారని అంటే.. బీఆర్ఎస్ చీఫ్‌గా గడ్డు పరిస్థితులు ఎదురు కావొచ్చు. కాళేశ్వరం రీ డిజైన్ సమయంలో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రి. ఆయనే నిధుల…