తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా ఆలస్యమవుతున్న సర్పంచ్ ఎన్నికలను 2025 జూలైలో నిర్వహించాలని ప్రభుత్వం నిశ్చయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు, గతంలో వివిధ కారణాల వల్ల వాయిదా పడ్డాయి. పెండింగ్‌లో ఉన్న ఈ ఎన్నికలను త్వరగా నిర్వహించి, గ్రామీణ…

Read More

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. మరో పరువు హత్య….ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను హత్య చేసిన తమ్ముడు!

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతోందని ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు రోహిత్ (20), తన అక్క రుచిత (21) మెడకు వైరు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన మేస్త్రీ దేశాల రాఘవేందర్, సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి పెద్ద కుమార్తె రుచిత డిగ్రీ…

Read More

పొన్నంను విమర్శించే స్థాయి మీకు లేదు

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షపాతి అని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయడంలో పొన్నం ప్రభాకర్ ముఖ్య భూమిక పోషించారని వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు ఎంపీగా ఉద్యమించి నేడు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి, రెండూ గంగుల కమలాకర్ కు లేవని పురుమల్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. బడ్జెట్ లో బీసీ సంక్షేమానికి 11405 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. గత…

Read More

యువతిని లోబరుచుకుని జంప్ అయిన అఘోరీ.

*యువతిని లోబరుచుకుని జంప్ అయిన అఘోరీ. లబోదిబోమంటున్న యువతి కుటుంబ సభ్యులు* *గత కొంతకాలంగా లేడీ అఘోరీ గా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి…తన కూతుర్ని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి పోయాడు అని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెందిన తురిమెల్ల కోటయ్య నిన్న మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కూతురు ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తుందని. నాలుగు నెలల క్రితం లేడీ అఘోరి మంగళగిరి…

Read More

చెన్నై చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

రేపు చెన్నైలో జరగనున్న దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి హాజరు అయ్యేందుకు చెన్నై చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు బృందం డీలిమిటేషన్ ప్రతిపాదన వలన ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయి కొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం పెరిగి మరికొన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గడం వలన అనేక ప్రాంతీయ అసమానతలు ఏర్పడి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది దక్షిణ భారతదేశానికి ఇచ్చే నిధుల కన్నా వచ్చే నిధులు మరింతగా తగ్గిపోతాయి. కేంద్రం నుంచి అందే సహాయంతో పాటు…

Read More

పోలీసులకు కేటీఆర్ వార్నింగ్

శశిధర్ గౌడ్ విషయంలో పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని వ్యాఖ్య తమకు కూడా ఒక రోజు వస్తుందన్న కేటీఆర్ బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ శశిధర్ గౌడ్ అలియాస్ నల్లబాలు విషయంలో పోలీసుల తీరుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని, తమకు కూడా ఒక రోజు వస్తుందని, అప్పుడు ప్రతి చర్యను సమీక్షిస్తామని డీజీపీని ఉద్దేశించి హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు,…

Read More

కేసీఆర్‌ను ఈటల ఇరికిస్తారా ?

ఈటల రాజేందర్ కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఆయన ఇచ్చే స్టేట్‌మెంట్ చాలా కీలకం. ముఖ్యంగా అంతా కేసీఆరే చేశారని ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు వాంగ్మూలాలు ఇచ్చారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈటల రాజేందర్ చెప్పే విషయాలు కీలకం. ఆయన కూడా కేసీఆరే అంతా చేశారని అంటే.. బీఆర్ఎస్ చీఫ్‌గా గడ్డు పరిస్థితులు ఎదురు కావొచ్చు. కాళేశ్వరం రీ డిజైన్ సమయంలో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రి. ఆయనే నిధుల…

Read More

ఫ్లైట్ క్రాష్ వెనుక విద్రోహచర్య ?

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం ఏవియేషన్ నిపుణులను ఆశ్చర్య పరుస్తోంది. లండన్ వెళ్లడానికి ఇలా గాల్లోకి లేచిన నిమిషంలోపే కుప్పకూలిపోయింది. టేకాఫ్‌కు ఏటీసీ నుంచి పైలట్ పర్మిషన్ తీసుకుని రన్ వే నుంచి విమానాన్ని గాల్లోకి లేపారు. వెంటనే అత్యంత ప్రమాదకర పరిస్థితిని వివరించే మేడే కాల్‌ను ఏటీసీకి చేశారు. ఆ తర్వాత నిమిషంలోనే ఫ్లైట్ తెగిన గాలిపటంలా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోనే ఉన్న ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిపోయింది. విమానం కూలిపోతున్న…

Read More

తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు నడిరోడ్డు మీద దారుణంగా కొట్టడంపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

తెనాలిలో ముగ్గురు యువకులను పోలీసులు నడిరోడ్డు మీద దారుణంగా కొట్టడంపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కానిస్టేబుల్‌ను కొట్టారు గనుక వారిని అందరి ముందూ కొట్టామని పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్పుకొచ్చారు. రౌడీషీటర్లను అరెస్టు చేయడం, వారికి కౌన్సిలింగ్‌ ఇవ్వడం తప్పు కాదు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంపైనా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరు. అలా చేయడానికి పోలీస్‌ స్టేషన్లు, విచారించి శిక్షలు వేయడానికి కోర్టులూ ఉన్నాయి. చట్ట ప్రకారం శిక్షించకుండా నేరుగా నడిరోడ్డుపై అదీ ఒకరు కాళ్లు…

Read More

భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు తయారు – రంగంలోకి కలెక్టర్!

రాయచోటి నియోజకవర్గంలో పోలీసులు, రెవెన్యూ అధికారుల తనిఖీలు – భారీగా నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు స్వాధీనం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో నకిలీ రెవెన్యూ రికార్డులు, డీకేటీ పట్టాలు తయారు చేస్తున్న రెవెన్యూ సిబ్బందిపై జిల్లా యంత్రాంగం కొరడా ఝుళిపింది. పక్కా సమాచారంతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నకిలీ దస్త్రాలను కలిగి ఉన్న సిబ్బంది ఇళ్లపై దాడులు చేయించారు. రాయచోటి మండలం సిబ్యాలలో మాజీ వీఆర్వో నాగరాజు ఇంట్లో…

Read More
error: Content is protected !!