కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది నేను జైలులో ఉన్నప్పుడే కుట్ర మొదలైంది-కవిత ఇంటి ఆడబిడ్డపై పెయిడ్‌ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారానా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది-కవిత జైలుకు వెళ్లేటప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానన్నాలీకువీరులను పట్టుకోమంటే, గ్రీకువీరులు దండెత్తారు నాజోలికి వస్తే బాగుండదు-కవిత కేసీఆర్‌ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారు కేసీఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లా మీరు-కవిత నాపై తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదు పార్టీ సోషల్‌ మీడియాలో నన్ను టార్గెట్‌ చేశారు-కవిత…

Read More

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం

ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనని భయం పాక్ ప్రభుత్వ చర్యలపై ప్రజల తీవ్ర ఆందోళన కొరివితో తల గోక్కున్న పాక్ పాకిస్తాన్ లో అసంతృప్తి పీక్ లెవెల్..! మొన్నటి దాడులు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపైనే జరిగాయో..పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తీవ్రవాద ప్రాంతాలపైనే జరిగాయో..పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతున్నట్టు ఆ దేశంలోని నివాస ప్రాంతాలపై(?)జరిగాయో.. ఒకటి మాత్రం పక్కా..ఇకపై పాకిస్తాన్ ప్రజలనుప్రతి ఉదయంబాంబుల మోతలేనిద్రలేపనున్నాయి.ఇప్పటికే ఆ దేశ ప్రజలకు, పాలకులకు నిద్రలేని రాత్రులుమొదలయ్యాయి. ఏ సమయంలో తమ ఇళ్లపైబాంబుల వర్షం…

Read More

ముంబై ని ముంచెత్తిన వరద!

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అస్తవ్యస్తమైంది. అనేక ప్రాంతాలు నీట మునిగి జనజీవనం స్తంభించింది. మరోవైపు భారత వాతావరణ శాఖ ఇవాళ రెడ్ అలర్ట్ జారీ చేయగా.. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్త మైంది.మంగళ వారం నగరంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. ఎడతెరిపిలేని వానల కారణంగా ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది….

Read More

పొన్నంను విమర్శించే స్థాయి మీకు లేదు

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షపాతి అని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయడంలో పొన్నం ప్రభాకర్ ముఖ్య భూమిక పోషించారని వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు ఎంపీగా ఉద్యమించి నేడు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి, రెండూ గంగుల కమలాకర్ కు లేవని పురుమల్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. బడ్జెట్ లో బీసీ సంక్షేమానికి 11405 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. గత…

Read More

నేను కేసీఆర్‌ అంత మంచోణ్ని కాదు.. అందరి లెక్కలు తేలుస్తా.. కేటీఆర్ మాస్ వార్నింగ్

తాను కేసీఆర్ అంత మంచోడిని కాదని.. ఎవ్వరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. “నేను ఒక్కటే మాటిస్తున్నా.. నేను కేసీఆర్ అంత మంచోణ్ని కాదు. మళ్లీ మన టైం వస్తది. బరాబర్ మన టైం వస్తది. పేర్లు రాసి పెట్టండి. ఒక్కొక్కడిని ఏమేం చెయ్యాలో అది చేద్దాం. వదిలి పెట్టే సమస్యే లేదు. కొంత మంది అనుకుంటున్నారేమో.. మేం రిటైర్ అవుతాం.. ఇంటికి పోతాం.. మనల్నేం చేస్తారనుంకుంటున్నారేమో.. రిటైర్ అయ్యి విదేశాలకు…

Read More

‘రోజా.. 20 రోజుల్లో జైలుకే!`

మ‌రో ఇర‌వై రోజుల్లో వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని టీడీపీ నాయ‌కుడు, ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ‌(శాప్‌) చైర్మ‌న్ రవి నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. అడ్డంగా ఆమె దోచుకున్నార‌ని చెప్పారు. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర‌ పేరుతో కోట్ల రూపాయ‌ల‌ను వెనుకేసుకున్నార‌ని ఆరోపించారు. నాటి శాప్ చైర్మ‌న్ బైరెడ్డి సిద్ధార్థ్‌తో క‌లిసి రోజా కుట్ర‌లు ప‌న్నార‌ని చెప్పారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో దోచుకుందాం ఆంధ్ర‌ ను…

Read More

కాల్ రికార్డింగ్ వాట్సాప్‌లో షేర్ చేసినందుకు బీఆర్ఎస్ కార్యకర్త అరెస్ట్

కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్ రెడ్డి కాల్ రికార్డింగ్ వాట్సాప్‌లో షేర్ చేసినందుకు బీఆర్ఎస్ కార్యకర్త అరెస్ట్ కాంగ్రెస్ పాలనలో దేనికి గ్యారంటీ ఉండదు అంటూ రైతుతో మాట్లాడిన నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్ రెడ్డి ఈ కాల్ రికార్డింగ్ వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడని బీఆర్ఎస్ కార్యకర్త కురుమ జ్ఞానేశ్వర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కాల్ రికార్డింగ్ వీడియో నారాయణఖేడ్‌లో బాగా వైరల్ అవ్వడంతో జ్ఞానేశ్వర్‌పై కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు

Read More

SSCలో 14,582 సీజీఎల్ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 14,582 సీజీఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు 04-07-2025 లోపు SSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, 12వ తరగతి పాసైన అభ్యర్థులు అర్హులు. దరఖాస్తు చివరి తేదీ 04-07-2025. పూర్తి వివరాలకు ssc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించగలరు. జనరల్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100. SC/ ST/ PH/ మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు లేదు. Website link…

Read More

ట్రాఫిక్ సమస్యలకు చెక్‌.. హైదరాబాద్‌లోకి జిల్లాల బస్సులు రాకుండా కొత్త బస్ టర్మినల్

హైదరాబాద్ లో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ఆర్టీసీ అడుగులు వేస్తోంది. అంతర్రాష్ట్ర బస్సుల రాకపోకల కోసం కొత్త బస్ టెర్మినల్‌ను ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, నగర రద్దీ తగ్గి ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసే అవకాశముంది. హైదరాబాద్‌కు మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్ వంటి దక్షిణ తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా బస్సులు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బస్సులన్నీ నగర కేంద్రంలోని ఎంజీబీఎస్‌ కు చేరడానికి ట్రాఫిక్…

Read More

కొనడం లేదని వడ్లకు నిప్పు పెట్టిన రైతులు

20 రోజులుగా ఐకెపిలో ధాన్యం కొనుగోలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు. సూర్యాపేట జిల్లా దంతాలపల్లి – సూర్యాపేట రహదారిపై గుర్రం తండలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన. లారీలు రాక, కొనుగోలు కేంద్రాలు పనిచేయక రైతులు వడ్లకు నిప్పంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన

Read More
error: Content is protected !!