కాంగ్రెస్‌లో మంత్రి “వర్గ” పోరు

6 మంత్రి పదవులకు 36 మంది పోటీ ఉగాది లోపు 4 లేదా 5 మంత్రి పదవులు నింపే అవకాశం కొండా సురేఖ, జూపల్లికు క్యాబినెట్ నుండి ఉద్వాసన? రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్‌లకు మంత్రి పదవి ఖరారు ముదిరాజ్ కోటాలో వాకిటి శ్రీహరికి బెర్త్ కన్ఫర్మ్, విజయశాంతి వైపు మొగ్గు చూపుతున్న అధిష్టానం ప్రేమ్ సాగర్ పేరును సిఫార్సు చేస్తున్న భట్టి, మైనంపల్లి రోహిత్ వైపు రేవంత్ బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి…

Read More

కేసీఆర్ పొలిటికల్ “ప్రాజెక్టు” రెడీ !

భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ ప్రజల్లోకి వచ్చేందుకు సరైన కారణం కోసం చూస్తున్నారు. అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేస్తోందన్న కారణంతో ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. త్వరలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ఖరారు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేస్తోందని కేసీఆర్ భావిస్తున్నారు. కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులే ప్రధానం కేసీఆర్ తన పదేళ్ల పాలనా కాలంలో కాళేశ్వరంకు అత్యధిక…

Read More

రన్నింగ్‌ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు….తప్పిన పెను ప్రమాదం

గోనెగండ్ల సమీపంలో పెను ప్రమాదం తప్పింది గోనెగండ్ల సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మిగనూరు నుండి కర్నూల్‌కి 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు ఇంజన్ దగ్గర పొగలుతో పాటు మంటలు వ్యాపించాయి. మంటలను గమనించి అప్రమత్తమైన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపాడు. ప్రయాణికులందిరి బస్సులోంచి కిందకు దింపాడు. ఆ తర్వాత బస్సు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. రోడ్డుపై బస్సు తగలబడుతుండడం చూసిన స్థానిక జనాలు వెంటనే…

Read More

కేటీఆర్ పై ఏసీబీ ప్రశ్నల వర్షం.. కేటీఆర్ ఇంటికా..? జైలుకా..? బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్

ఫార్ములా -ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకోగా అడ్వకేట్ రామచందర్‌రావుతో కలిసి లోపలికి అనుమతి ఇచ్చారు. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్‌ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్, డీఎస్పీ శర్మ, కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజీద్ ఖాన్‌తో కూడిన ఐదుగురు సభ్యుల బృందం ప్రశ్నిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో కేటీఆర్‌ను విచారించిన ఏసీబీ…

Read More

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా ఆలస్యమవుతున్న సర్పంచ్ ఎన్నికలను 2025 జూలైలో నిర్వహించాలని ప్రభుత్వం నిశ్చయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు, గతంలో వివిధ కారణాల వల్ల వాయిదా పడ్డాయి. పెండింగ్‌లో ఉన్న ఈ ఎన్నికలను త్వరగా నిర్వహించి, గ్రామీణ…

Read More

ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతున్న తీరుపై పొంగులేటి విమర్శలు…

కాళేశ్వరం విచారణలో కేసీఆర్ లాగే కేటీఆర్ వ్యవహరిస్తున్నారంటూ పొంగులేటి విమర్శలు ఫార్ములా ఈ కార్ రేస్ కేసు దర్యాప్తులో ప్రభుత్వ ప్రమేయం ఉండదని వెల్లడి పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ విచారణకు హాజరవుతున్న తీరుపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సందర్భంగా…

Read More

కట్నం వేధింపులు.. ఒకేరోజు ఇద్దరు స్నేహితురాళ్ల మృతి

తెలంగాణ : అదనపు కట్నం వేధింపులు ఇద్దరు వివాహితల ప్రాణాలు తీసింది. కరీంనగర్‌(D) తిమ్మాపూర్‌(M) ఇందిరా నగర్‌కు చెందిన రొడ్డ మమత (24), పెద్దపల్లి(D) ఎన్టీపీసీ ప్రగతి నగర్‌కు చెందిన అనూష(27) స్నేహితులు కాగా ఇందిరానగర్‌లోని ఓ డెయిరీలో పని చేస్తున్నారు. మమతకు రాజమల్లుతో, అనూషకు రమేశ్‌తో వివాహం అయింది. వీరి భర్తలలు వివాహేతర సంబంధం పెట్టుకోవడం, అదనపు కట్నం కోసం వేధించడంతో ఒకే రోజు ఈ నెల 23న వేర్వేరు చోట్ల పురుగు మందు తాగి…

Read More

హిల్స్ బైపోల్ తో బీఆర్ఎస్ కు కొత్త చిక్కులు.. అసలు మ్యాటర్ ఇదే..

గ్రేటర్ హైదరాబాద్‌లో మరో ఉప ఎన్నిక ఖాయమైంది. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బైపోల్‌లో పోటీపై గులాబీ పార్టీ ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. అయితే ఎమ్మెల్యే టికెట్ మాగంటి గోపినాథ్‌ భార్యకు టికెట్‌ ఇవ్వాలని హైకమాండ్‌ ఆలోచిస్తున్న వేళ.. రేసులోకి మాగంటి గోపినాథ్‌ సోదరుడు వజ్రనాథ్‌తో పాటు.. మాగంటి గోపినాథ్‌ మొదటి భార్య కొడుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్‌ తనకు ఇవ్వాలని అమెరికాలో ఉన్న మాగంటి కుమారుడు గులాబీ…

Read More

PMMVY పథకం ద్వారా గర్భిణులకు రూ.5,000

PMMVY పథకం ద్వారా గర్భిణులకు రూ.5,000కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో ‘ప్రధాని మాతృత్వ వందన్ యోజన’ ఒకటి. ఈ పథకం ద్వారా గర్భిణులు రెండు విడతల్లో రూ.5,000 ప్రసూతి ప్రయోజనం పొందవచ్చు. 2017 నుంచి ఈ స్కీం అమలులో ఉన్నప్పటికీ చాలా మంది మహిళలకు దీనిపై అవగాహన లేదు. పెళ్లి అయ్యి 19 ఏళ్లు దాటిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. https://pmmvy.wcd.gov.in/ అనే వెబ్‌సైట్‌లో సిటిజన్ లాగిన్ ఎంపిక ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని వివరాలు…

Read More

సోషల్ మీడియాలో చిన్నపిల్లల పో** వీడియోలు

సోషల్ మీడియాలో చిన్నపిల్లల పో** వీడియోలు చిన్నపిల్లల పో** వీడియోలు డౌన్‌లోడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నవారిని అరెస్టు చేసిన పోలీసులు కరీంనగర్, జగిత్యాల, వరంగల్, హైదరాబాద్‌లో 15 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, బాధితుల్లో 6 నుంచి 14 ఏళ్ల వయసు వాళ్లే అధికంగా ఉన్నారని పేర్కొన్న శిఖా గోయల్ చిన్నపిల్లలకు సంబంధించి అసభ్యకరమైన…

Read More
error: Content is protected !!