
భూపాలపల్లిలో దారుణం. క్షుద్రపూజలకు యువతి బలి?
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు యువతిని బలిచ్చినట్లు తెలుస్తోంది. జాతీయ రహదారి కాటారం- భూపాలపల్లి మార్గంలోని కాటారం శివారు మేడిపల్లి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో కుళ్లిపోయిన స్థితిలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. యువతిని జిల్లాలోని చిట్యాల మండలం ఒడితలకు చెందిన కప్పల వర్షిణిగా గుర్తించారు. ఘటనా స్థలంలో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఆనవాళ్లు ఉండటంతో క్షుద్రపూజలు…