
కారు అద్దం పగలగొట్టారని కంప్లైంట్ ఇస్తే మధ్యలో తల దూర్చిన మరో కానిస్టేబుల్
ఓ పిల్లాడు ఉద్దేశపూర్వకంగా కారు అద్దాలు రాయితో కొట్టి పగలగొట్టాడని పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేస్తే.. మరో కానిస్టేబుల్ ఈ వ్యవహారంలో తలదూర్చి ఏకంగా బాధితుడినే దబాయించి బెదిరిస్తున్న వైనం ఇది. ఈనెల 25వ తేదీన షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో విజయనగర్ కాలనీకి చెందిన వెంకటేష్ చారి అనే వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.తన షిఫ్ట్ కార్ నంబర్ ఏపీ 09 సీఎన్ 5744 వెనక సైడ్ అద్దాన్ని ఓ…