
యువత ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్
హైదరాబాద్:ఏప్రిల్ 08అభిమానుల ప్రాణాలు తీస్తున్న స్టార్లు… విచ్చల విడిగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం మనుషుల ఉసురు తీసు కుంటుంది. ఈ సైతాన్‌ని అందంగా తయారు చేసి తమ అభిమాన తారలే వాళ్ల అభిమానుల ప్రాణా లపై ఉసిగొల్పుతున్నారు ఒక మనిషికి ముఖ్యంగా తమను అభిమానించే వాళ్ల ప్రాణాలను తీసేంత రాక్షసత్వం ఎక్కడి నుంచి వస్తుంది? అంత రాక్షసత్వా నికి పాల్పడిన చాలా నార్మ ల్‌గా ఎందుకు నవ్వుతున్న మొహంతో కనిపిస్తున్నా రు?…